2018 జనసేన పార్టీలో మొదలైన సందడి..! సభ్యత్వ నమోదు ప్రారంభం..!

హైదరాబాద్ : హైదరాబాద్ లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పార్టీ కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు పార్టీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించడం ద్వారా తెలిపారు. జనసేన పార్టీ విధి విధానాలు తెలుగు ప్రజలకు తెలియపరచడం , యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత వివిధ సమస్యలపై పార్టీ స్పందించే విధానం తెలియజేస్తూ ఈ సభ్యత్వ నమోదు ఉండే విధంగా జనసేన ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం

త్వరలోనే జనసేన పార్టీ సభ్యత్వ నమోదు సాఫ్ట్వేర్ ను విడుదల చేయనుంది

జనసేన పార్టీ పత్రిక ప్రకటన

3 thoughts on “2018 జనసేన పార్టీలో మొదలైన సందడి..! సభ్యత్వ నమోదు ప్రారంభం..!

 • 01/02/2018 at 1:44 PM
  Permalink

  For Every People Must Need Free Study.And Free Hospital Treatment.
  And For poor People House .this is we are expecting To the JANASENA PARTY.
  JAI HIND.
  JAI JANASENA.

  Reply
 • 01/03/2018 at 1:35 AM
  Permalink

  Devada village garividi mandal vizianagaram district in Andhra Pradesh India. Pin code 535101. Cell no 8341771764 7036724115

  Reply
 • 01/03/2018 at 1:38 AM
  Permalink

  Sir Pawan Kalyan gaaru nenu mee Janasena party lo cheraalanukuntunnaanu nenu meetho kalisi paalguntaanu please sir naaku okka chance evvamdi

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!