అభిమానం నుండి కార్యకర్త గా మారే సమయం వచ్చింది

ఇంకెన్ని రోజులు ఫ్యాన్ గా మిగిలిపోతావ్ … ఆయన సినిమా కోసం ఆయనే ఆలోచించుకోరు మరి నీకెందుకు సినిమా పిచ్చి … అభిమానం నుండి కార్యకర్త గా మారే సమయం వచ్చేసింది …. ఇంకా అభిమానిగానే ఉంటావా…?? లేక ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చెయ్యవా……??? ఒక నిజం ,,ఒక నిజాయితీ గెలిచేందుకు నీ ప్రయత్నం ఎప్పుడు మొదలు పెడతావ్…

ఒక నిస్వార్ధపు నాయకుడు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే పవనుడి ని గెలిపించుకునే భాద్యత నీది నాది మనందరిది … ఓడిపోతే ఆయన ఒక్కడి భవిష్యత్తే … ఆయన గెలిస్తే కొన్ని కోట్ల మంది భవిష్యత్తు బాగుంటుంది … ఆ దిశ గా మన అడుగు వేద్దాం….

@janasena solder Priya Rani Guntur

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!