జనసేనే నా గమనం జనసేనే నా గమ్యం

జనాలు ఇంకా అభిమానం లో నే బ్రతికేస్తున్నారు ….అభిమానం కూడు పెట్టదు … ఆయన గెలిస్తే పేదోడు కడుపు నిండా అన్నం తింటాడు … మన బ్రతుకులు మారకపోయినా పర్లేదు కనీసం పేదవాడి బ్రతుకు మారుద్దాం…

జనసేన పార్టీ కోసం కష్ట పడదాం… పార్టీ ని బలోపేతంచేద్దాం….కొన్ని గ్రామాల్లో జనసేన పార్టీ పేరు కూడా తెలియదు …. సో… దానికోసం ఏమి చెయ్యగలమో చేద్దాం …సహకరించండి…

రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ని గెలిపిద్దాం …

@Priya Rani Guntur

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!