2018 జనసేన పార్టీలో మొదలైన సందడి..! సభ్యత్వ నమోదు ప్రారంభం..!

హైదరాబాద్ : హైదరాబాద్ లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పార్టీ కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు పార్టీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించడం ద్వారా తెలిపారు. జనసేన పార్టీ విధి విధానాలు తెలుగు ప్రజలకు తెలియపరచడం , యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత వివిధ సమస్యలపై పార్టీ స్పందించే విధానం తెలియజేస్తూ ఈ సభ్యత్వ నమోదు ఉండే విధంగా జనసేన ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం త్వరలోనే జనసేన పార్టీ సభ్యత్వ నమోదు సాఫ్ట్వేర్ ను…

Read more

ఆశక్తిరేపిన శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సమన్వయకర్తల ఎంపిక..!

విజయవాడ : మరో ప్రపంచం పిలుస్తుంది అన్నారు ఒక మహానుభావులు , అన్యాయం చెయ్యాలి , అమాయకులు పొట్టకొట్టి దోచినంత దాచుకోవాలి అని ఆలోచించే మొటి రాజకీయ నాయకులకు గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా మొట్టమొదటి జనసేన పార్టీ పార్లమెంట్ సమావేశం శ్రీకాకుళం లో ఘనంగా నిర్వహించబడింది. ఒక్క అడుగుతో మొదలయిన జనసేన పార్టీ ఇప్పుడు వేల అడుగులతో ముఖ్య కార్యచరణాలను నిర్వహిస్తూ మరింత వేగం తో దూసుకువెళ్తుంది. శ్రీకాకుళం లో ఈ రోజు నిర్వహించిన జనసేన పార్టీ…

Read more

ప్రత్యేక హోదానే ప్రధాన అస్త్రంగా జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ

హైదరాబాద్ : జనసేన పార్టీ ప్రత్యేక హోదా విషయంలో మొదటి నుండి ప్రజలకూ చేరువ అవుతోనే ఉంది...2014 లో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీపై కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ అనుసరిస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు ఆవేదన వ్యక్తం చేసారు. అయితే ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ మిన్న అని ఆంధ్రప్రదేశ్ ప్రజలను మభ్యపెడుతూ బీజేపీ , టీడీపీ పార్టీలు కలిసిగట్టుగా ఆడుతున్న నాటకాన్ని గమనిస్తున్న పవన్ త్వరలో…

Read more

పవన్ కళ్యాణ్ ఆదేశాలు..! పార్లమెంట్ స్థాయిలో జనసేన పార్టీ కీలక సమావేశాలు..!

హైదరాబాద్ : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో వివిధ జిల్లాల్లో జనసేన పార్టీ అధికారికంగా సమావేశాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం అవుతుంది. ఇందుకు అనుగుణంగా జనసేన పార్టీ నుండి అధికారికంగా సమాచారం కార్యకర్తలకు చేరింది. మొదటిగా శ్రీకాకుళం , విశాఖపట్నం , తూర్పుగోదావరి జిల్లాల్లో పార్లమెంట్ స్థానాల వారిగా జనసేన పార్టీ అధికార ప్రతినిధుల సమక్షంలో ఈ కీలక సమావేశాలు జరగనున్నాయి అని సమాచారం జనసేన పార్టీ అధికారిక ప్రకటన  జనసేన…

Read more

జనసేనపై టీడీపీ ఎత్తుగడకు ఈ 30 లక్షల కొత్త ఓటర్లే కారణమా..!

విజయవాడ : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై కొందరు టీడీపీ నేతలు చేస్తున్న వాఖ్యలు తెలుగు రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. 2014 లో టీడీపీ మద్దతు ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ పై ఇలాంటి వాఖ్యలు చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 30 లక్షల మంది యువ ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నట్టుగా ఈసీ గణాంకాలు…

Read more

ప్రకాశం జిల్లాలో ఉత్సాహంగా జనసేన సేవాదళ్ కార్యక్రమాలు..!

ప్రకాశం జిల్లా :జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మేరకు జనసేన సేవాదళ్ రాష్ట్ర సమన్వయకర్త రియాజ్ గారి పర్యవేక్షణలో ప్రకాశం జిల్లా లోని కందుకూరు లో నిన్న ఆదివారం నాడు నియోజకవర్గ జనసేన సైనికుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం కందుకూరు లో గల పెట్రోల్ బంక్ వద్ద నుండి కాలినడకన ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.సేవాదళ్ విధివిధానాలు గురుంచి మరియు గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం…

Read more

జనసేన కార్యకర్తల చిత్తశుద్ధి…!

విశాఖపట్నం : మన తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దానికి కారణం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు...అనేకమంది సాయం కోసం పవన్ వద్దకు వెళ్తూ ఉంటారు వారికీ భరోసా ఇస్తూ , చేయూత నివ్వడం పవన్ నైజం...2014 జనసేన పార్టీ ప్రారంభ నాటినుండి జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. నిన్న శుక్రవారం సెప్టెంబర్ 22 నాడు జనసేన సేవాదళ్ విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలో పెద్ద గత్యండా…

Read more

త్వరలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం..!

హైదరాబాద్ : జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగనుంది. వేగవంతంగా సభ్యులు నమోదు అయ్యేలా జనసేన ఐటి విభాగం తయారు చేసిన వివిధ సాఫ్ట్ వెర్లను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పరిశీలించారు. కొన్ని సవరణలు చేస్తూ జనసేన అధినేత ఐటి విభాగానికి సూచనలు తెలిపారు లోగోలు , పొందుపరచవల్సిన వివరాలపై వారికీ నివేదించారు. ఈ రోజు చూసిన ట్రయిల్ వెర్షన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సానుకూలత వ్యక్తం…

Read more

పవన్ లెక్క తుపాను వచ్చే ముందు నిశబ్దం..! ఇదే జనసేనని వ్యూహం…!

హైదరాబాద్ : జనసేన పార్టీ పెట్టిన ఈ మూడేళ్లలో ఎన్నో సవాళ్లు ఎదురుకుంది. కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా ఈ మూడేళ్లలో జనసేనకి ద్విపాలుగా నిలచిన 20 లక్షల మంది జనసేన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిస్కారం కోసం జనసేన పార్టీకి ముద్దతు ఇచ్చిన టీడీపీ , బీజేపీ పార్టీలపై కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే అక్టోబర్…

Read more
error: Content is protected !!