గుంటూరు జిల్లా జనసేన అడ్డా

  గుంటూరు జిల్లా జనసేన అడ్డా గా మారనుందా? అవును అనే చెప్పాలి వివరాల్లోకి వెళ్లితే. JspNews-గుంటూరుజిల్లా: ది 27/05/18న గుంటూరులో దళిత,బిసి నాయకులు సుమారు 500 మంది జనసేన లో చేరిక.గుంటూరు జిల్లా దళిత సంఘము నాయకుడు ఏకుల శ్యామ్ సుందర్ మరియు బిసి నాయకులు తేలుకుట్ల శ్రీనివాసరావు వారి పరివారం అనుచరులు తో సుమారు 500 మంది తో గుంటూరు జనసేన ఆజాద్ యువసేన విభాగ నేత తన్నీరు కిషోర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో…

Read more

గుంటూరుజిల్లాలో స్పెషల్ సెగ

జనసేన పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు లాడ్జి సెంటర్ అంబేత్కర్ గారి విగ్రహానికి ప్రత్యేక హోదా అంశంపై వినతిపత్రం సమర్పించారు నల్ల బ్యాడ్జీలు నోటికి వేసుకుని తమ నిరసన ప్రదర్శించారు స్లోగన్ పోస్టర్లు చూపించారు కార్యక్రమంలో తన్నీరు కిషోర్ సొమె సతీష్ కొమ్మవాసు తన్నీరు శివనాగరాజు గద్దె తిరుపతిరావు కన్నసాని బాజి బండి దుర్గ నాని సాయి మణి ఇంకా జనసైనికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Read more

త్రిసభ్య కమిటీలో శేషం కు చోటు

గుంటూరు జిల్లాకి సంబంధించిన రోడ్లు,నీటి సమస్య వాటి పరిష్కారానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కమిటీ వేశారు ఆ కమిటీ లో ఒక సభ్యుడిగా శేషం శ్రీనివాస్ ని నియమించారు.శ్రీనివాస్ జనసేన పార్టీకి ఆది నుండి సేవలందించారు తన్నీరు కిషోర్ యువసేన సభ్యులు గా ఉన్నారు శ్రీనివాస్ ని తన్నీరు కిషోర్ అభినందించారు.ఈ అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి తన్నీరు కిశోర్ గారికి శేషం శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.  

Read more

జనసేనే నా గమనం జనసేనే నా గమ్యం

జనాలు ఇంకా అభిమానం లో నే బ్రతికేస్తున్నారు ....అభిమానం కూడు పెట్టదు ... ఆయన గెలిస్తే పేదోడు కడుపు నిండా అన్నం తింటాడు ... మన బ్రతుకులు మారకపోయినా పర్లేదు కనీసం పేదవాడి బ్రతుకు మారుద్దాం... జనసేన పార్టీ కోసం కష్ట పడదాం... పార్టీ ని బలోపేతంచేద్దాం....కొన్ని గ్రామాల్లో జనసేన పార్టీ పేరు కూడా తెలియదు .... సో... దానికోసం ఏమి చెయ్యగలమో చేద్దాం ...సహకరించండి... రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ని గెలిపిద్దాం ... @Priya…

Read more

జనసేన సైనికురాలు పిలుపు

పార్టీ పెట్టి జై కొడితే సరిపోదు ..! రంగుల గుడ్డకు ,కర్ర కడితే సరిపోదు ..! ఊరి నిండా అభిమానులుంటే సరిపోదు ..! గుండె పైన పేరు పచ్చపొడిస్తే సరిపోదు ..! బైకు చక్రాలకు వేగం పెంచితే సరిపోదు ..! ఊరినిండా ప్లెక్సీల తోరణాలు వేస్తే సరిపోదు ...! కేకు ముక్కాలా హడావిడి తీపిసందడి సరిపోదు ...! మన వాడు వచ్చాడు రండి , రండి అక్క ,అమ్మ ,చెల్లి ,అవ్వ , అన్న,తమ్ముడు , బాబాయ్,మామయ్య,…

Read more

అభిమానం నుండి కార్యకర్త గా మారే సమయం వచ్చింది

ఇంకెన్ని రోజులు ఫ్యాన్ గా మిగిలిపోతావ్ ... ఆయన సినిమా కోసం ఆయనే ఆలోచించుకోరు మరి నీకెందుకు సినిమా పిచ్చి ... అభిమానం నుండి కార్యకర్త గా మారే సమయం వచ్చేసింది .... ఇంకా అభిమానిగానే ఉంటావా...?? లేక ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చెయ్యవా......??? ఒక నిజం ,,ఒక నిజాయితీ గెలిచేందుకు నీ ప్రయత్నం ఎప్పుడు మొదలు పెడతావ్... ఒక నిస్వార్ధపు నాయకుడు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే పవనుడి ని గెలిపించుకునే భాద్యత…

Read more

వృద్ధులు సేవలో జనసేన సేవాదళ్ జిల్లా ఇంచార్జి

నరసరావుపేట వకుళ మాధవి వృద్ధ ఆశ్రయం నందు జనసేన మహిళ జరీనా గారి ఆధ్వర్యంలో వృద్ధులు కు మంచాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లో ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా జనసేన సేవాదళ్ ఇంచార్జి తన్నీరు కిషోర్ గారు పాల్గొన్నారు కిషోర్ గారి చేతులు మీదుగా అన్నదనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గోవటం తనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని జనసేన పార్టీ సేవతో నే ఆరంభం అయ్యింది అని అన్నారు తన వెంట తన…

Read more

ఆధ్యాత్మిక సేవలో సేవాదళ్ కోఆర్డినేటర్

ధర్మవరం: శ్రీ హరిహార బాల నాగేంద్రస్వామి వారి 27 వ వార్షికోత్సవం పురస్కరించుకుని గుంటూరు జిల్లా జనసేన సేవాదళ్ ఇంచార్జి తన్నీరు కిషోర్ గారికి ఘన స్వాగతం పలికిన జనసేన సైనికులు మరియు గ్రామ ప్రజలు అనంతరం స్వామివారి దర్శించు కొని తీర్ధ ప్రసాదాలు అందుకొన్నారు  అనంతరం బహిరంగంగా వేదికలో తన ప్రసంగాన్ని వినిపించారు జనసేన వైపు యువత చూస్తోందని పవన్ గారి బాటలోనే అందరూ నడవాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి నటులు జివి సుధాకర్…

Read more

మెగా మెడికల్ క్యాంప్ – Mega Medical camp – Guntur jana Sena Seva Dal

Mega Medical camp - Guntur jana Sena Seva Dal ఈ రోజు నెహ్రూ నగర్ లో జనసేన సేవాదళ్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు దీనికి గుంటూరు జిల్లా సేవాదళ్ ఇంచార్జి తన్నీరు కిషోర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వీటితో పాటు గా తన్నీరు శివనాగరాజు గారు తన్నీరు యదుచంద్ర,ప్రవీణ్,నాగేశ్వరరావు, అయ్యేప్ప,గణేష్, నాని పవర్,ఫణి,హేమంత్,శ్రీరామ్,సందీప్, గోపి,గిరీష్ సోదరీమణులు లక్ష్మికళ , శ్రావణి,ప్రియ, నాగజ్యోతి, సుష్మ, ద్రాక్షయని,జరీనా తదితరులు జనసేన సైనికులు పాల్గొన్నారు.…

Read more
error: Content is protected !!