జనసేన కార్యకర్తల చిత్తశుద్ధి…!

విశాఖపట్నం : మన తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దానికి కారణం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు...అనేకమంది సాయం కోసం పవన్ వద్దకు వెళ్తూ ఉంటారు వారికీ భరోసా ఇస్తూ , చేయూత నివ్వడం పవన్ నైజం...2014 జనసేన పార్టీ ప్రారంభ నాటినుండి జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. నిన్న శుక్రవారం సెప్టెంబర్ 22 నాడు జనసేన సేవాదళ్ విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలో పెద్ద గత్యండా…

Read more

చిత్తశుద్దితో ప్రజల సమస్యలను ప్రబుత్వానికి, అధికారులకు తెలియజేస్తే ఖచ్చితంగా అమలు అవుతాయి అని మరోసారి నిరూపించిన జనసేన కార్యకర్తలు..

గుంటూరు లోని 11వ లైను శ్యామలా నగర్ నందు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక ఆ మురుగు నీరు రోడ్లపై పొంగి పొర్లడంతో అక్కడి జనాలు ఎప్పటి నుండో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ మురుగు నీరు రోడ్లమీద నిల్వ ఉండటంతో రోడ్లు పాడైపోయి దోమలు అధికంగా చేరి అక్కడి ప్రజలు రోగాల భారిన పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు బండ్రెడ్డి చందు అండ్ టీం గుంటూరు పశ్చిమ ఎం.ఎల్.ఏ మోదుగుల వేణుగోపల్ రెడ్డిగారిని…

Read more

JANASENA Bapatla

గోపాలం లక్ష్మీ కళ గారు  గుంటూరు లో  జరిగిన జనసేన  శిబిరం వద్దకు బాపట్ల బెతనీ కాలనీ వాసులు తమ చేనేత సంస్థలోని సమస్యలను,చేయూతని పవన్ కల్యాణ్ గారీకి తెల్పి తమకు న్యాయం చేయాలంటూ మహీందర్ రెడ్డిగారికి తమ వినతిపత్రం ను అందచేశారు. ఇది చేయదగిన సాయంగా మహీందర్ రెడ్డి గారు వారికీ మాట ఇచ్చారు.పవన్ గారు తప్పక స్పందిస్తారూ అని తెలిపారు.  

Read more

“Appreciating for making our Event a Grand Success”@sevadal

గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ శిబిరాలు ఈ రోజు తో ఘనంగా ముగిశాయి ఈ కార్యక్రమానికి సహకరించిన  జనసేన పార్టీ కమిటీ సభ్యులు కి కార్యకర్తల కి అభిమానుల కు జనసేవాదల్ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతూ... మీ తన్నీరు కిషోర్(గుంటూరు జిల్లా సేవాదళ్ సమన్వయకర్త)

Read more

గుంటూరు జిల్లాలో జనసేన శిబిరంలో పరీక్షలు

రాష్ట్ర కమిటీ అదేశాలు మేరకు మొదటి రోజన గుంటూరు జిల్లా సేవాదళ్ సమన్వయకర్త తన్నీరు కిషోర్ ఆధ్వర్యంలో పరీక్షలు ప్రారంభించడం జరిగింది దీనికి యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తన్నీరు శివనాగరాజు, తన్నీరు యదుచంద్ర, పెద్దినేని శివ, హేమంత్, తోట మణి, ప్రవీణ్, అర్ కె,సందిప్ తదితరులు జనసేన శిబిరంలో పరీక్షలు నిర్వహించారు.

Read more

త్వరలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం..!

హైదరాబాద్ : జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగనుంది. వేగవంతంగా సభ్యులు నమోదు అయ్యేలా జనసేన ఐటి విభాగం తయారు చేసిన వివిధ సాఫ్ట్ వెర్లను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పరిశీలించారు. కొన్ని సవరణలు చేస్తూ జనసేన అధినేత ఐటి విభాగానికి సూచనలు తెలిపారు లోగోలు , పొందుపరచవల్సిన వివరాలపై వారికీ నివేదించారు. ఈ రోజు చూసిన ట్రయిల్ వెర్షన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సానుకూలత వ్యక్తం…

Read more

18 నుండి గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన ఔత్సాహిక వేదికలు

Jana Sena venue in Guntur and West Godavari districts since 18th 18 నుండి గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన ఔత్సాహిక వేదికలు  

Read more

పవన్ లెక్క తుపాను వచ్చే ముందు నిశబ్దం..! ఇదే జనసేనని వ్యూహం…!

హైదరాబాద్ : జనసేన పార్టీ పెట్టిన ఈ మూడేళ్లలో ఎన్నో సవాళ్లు ఎదురుకుంది. కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా ఈ మూడేళ్లలో జనసేనకి ద్విపాలుగా నిలచిన 20 లక్షల మంది జనసేన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిస్కారం కోసం జనసేన పార్టీకి ముద్దతు ఇచ్చిన టీడీపీ , బీజేపీ పార్టీలపై కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే అక్టోబర్…

Read more
error: Content is protected !!