ప‌వ‌న్ కు ట్విట్ట‌ర్ లో 20 లక్ష‌ల మంది పాలోవ‌ర్స్

Pawan Kalyan has 20 Million followers on Twitter ప‌వ‌న్ కు ట్విట్ట‌ర్ లో 20 లక్ష‌ల మంది పాలోవ‌ర్స్. జనసేన పార్టీని పెట్టిన తరువాత తన అభిప్రాయాలను పంచుకోవడానికి సినీనటుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ ను ఉప‌యోగిస్తున్నాడు.దీని ద్వారా అభిమానుల‌కు, పార్టీ శ్రేణుల‌కు ఆయ‌న అందుబాటులో ఉంటున్నారు. శుభాకాంక్ష‌లు తెల‌పాల‌న్నా, ఏ విషయాన్నయినా విమ‌ర్శించాల‌న్నా, ఉద్య‌మానికి పిలుపునివ్వాల‌న్నా ఆయ‌న ట్విట్ట‌ర్‌నే వేదిక‌గా చేసుకుంటున్నారు ప‌వ‌న్. దీంతో ఆయ‌న‌ను ట్విట్ట‌ర్ లో ఫాలో అవుతున్న‌వారి సంఖ్య…

Read more

అక్టోబర్ నుండి పవన్ రాజకీయ ప్రస్థానం అసలు కారణం..?

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2014 లో ప్రశ్నించేందుకు జనసేన పార్టీని ప్రారంభించి ప్రజలలో తనదైన ముద్ర వేసుకున్నారు. 2014 నుంచి రాజధాని భూముల విషయం మొదలు మధ్యలో అనేక ప్రజా వ్యతిరేక సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే 2016 నుంచి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలను ముందుగానే తెలుసుకుంటూ ప్రశ్నిస్తూ , పోరాటాలకు సిద్ధం అంటూ విజయకేతనలు వేగురవేస్తుంది. అక్టోబర్ నెల నుంచి జనసేన…

Read more

అవయవదాన అవగాహనా ర్యాలీ.. రక్తదానం.. మానసిక వికలాంగులకు భోజన ఏర్పాట్లు చేసిన పెద్దాపురం జనసేన కార్యకర్తలు..

జనసేన కార్యకర్త నున్న గణేష్ నాయుడు గారి ఆద్వర్యంలో అవయవదాన అవహాన ర్యాలీ చేసారు. అనంతరం అవయవదాన అంగీకార పత్రాలపై 500మందితో సంతకాల సేకరణ జరిగింది. తరువాత రక్తదాన శిభిరం మరియు పులిమేరు శాంతి వర్ధన మానసిక వికలాంగులకు భోజన  ఏర్పాట్లను నిర్వహించడం జరిగింది. మనం చనిపోయిన తరువాత కూడా మనం ఇంకొకరికి ఉపయోగపడొచ్చని అది అవయవదానం ద్వారా సాద్యమవుతుందని ప్రజలకు అర్ధమయ్యేలా అవగాహనా ర్యాలీలు చేయడం శుభపరిణామం. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే అది కేవలం జనసేన…

Read more

ప్రజా సేవలో మహిళా జనసేన కార్యకర్తలు…!

రాజమండ్రి : మేటి రాకీయాలకు భిన్నంగా నిలుస్తున్న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సూర్తితో జనసేన పార్టీ కార్యకర్తలు సేవ కార్యక్రమాలతో జనసేన పార్టీని ప్రజలలోకి తీసుకువెళ్తున్నారు. నిన్న గురువారం నాడు జనసేన మహిళ కార్యకర్తల ఆధ్వర్యంలో రాజమండ్రి మున్సిపల్ స్కూల్ లో కడలి ఈశ్వరి గారు పేద పిల్లలు కు బుక్స్ , పెనిసెల్స్ , పెన్స్ లు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కడలి ఈశ్వరి గారు , ప్రియా సౌజన్య గారు ,…

Read more

చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సత్కారాలు పొందిన జనసేన కార్యకర్తలు

విశాఖపట్నం : సెప్టెంబర్ 2న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలలో భాగంగా విశాఖపట్నం లో శ్రీ పవన్ కళ్యాణ్ న్యూ లైఫ్ ట్రస్ట్ ఆధ్వర్యం లో ఆర్గాన్, బ్లడ్ అండ్ బాడీ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది.ఈ క్యాంపు లో 50 మంది కి పైగా జనసేన సైనికులు రక్తదానం చేసారు. అయితే నిన్న సెప్టెంబర్ 6 బుధవారం నాడు రక్తదానం చేసిన వారందరిని ట్రస్ట్ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ శ్రీ మోలబంటి…

Read more

జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు..!

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జనసేన పార్టీ ఆఫీసులో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉప అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు , జనసేన సేవాదళ్ సమన్వయ కర్త రియాజ్ గారు , మీడియా హెడ్ హరిప్రసాద్ గారు , కోశాధికారి రాఘవయ్య గారు , నగేష్ గారు , అశోక్ గారు పాల్గొన్నారు. ఫోటోలు

Read more

దేశానికి వెన్నుముకైన రైతన్నకు విశాఖ జిల్లా జనసేన సేవాదళ్ ఉచిత ఎరువుల పంపిణి..

ప్రభుత్వాలు ఎన్ని మారినా రైతు పరిస్థితి మాత్రం మారడంలేదు. రోజు రోజు కి రైతు పరిస్థితి దీనావస్తస్థితికి చేరుకోవడం భాదాకరం. నానాటికి పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం మన అధికార, ప్రతిపక్ష పార్టీలే అని చెప్పవచ్చు. దీనికి కారణం ఆపార్టీలు అవలంభిస్తున్న విది,విధానాలు. పవన్ కళ్యాణ్ గారు నాకు వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం రైతు కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు అని అంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని ఆధర్శంగా తీసుకున్న…

Read more

జనసేన సేవాదళ్ వైజాగ్ ఆద్వర్యంలో డా”సర్వేపల్లి రాధాక్రుష్ణన్ జయంతి వేడుకలు.

జనసేన సేవాదళ్ ఆద్వర్యంలో డా"సర్వేపల్లి రాధాక్రిష్ణన్ జయంతి వేడుకలను తిక్కవానిపాలెం జీ.వీ.ఎం.సి. ప్రైమరీ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూలుకు ఫ్యాన్లు, ట్యూబులైట్స్ విద్యార్ధులకు పలకలు, పుస్తకాలు అందజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన సేవాదళ్ వర్మ (వెంకటరావు) సతీష్ కుమార్, శివప్రసాద్, శశి, రాజు, రాహుల్, శివ, దుర్గా, సుధా, త్రివేణి, వీరంద్రా, స్కూల్ ప్రధానో పాద్యాయులు పద్మకుమారి తదితరులు పాల్గొన్నారు.  

Read more

ప్రకాశం జిల్లా జనసేన సేవాదళ్ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్టన్ జన్మదిన వేడుకలు..!

ప్రకాశం జిల్లా : సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా తేదీ 05-09-2017 ప్రకాశం జిల్లా జనసేన సేవాదళ్ ఆధ్వర్యంలో పర్చూరు నియోజకవర్గం కారంచేడు మండలం దంగుపాడు గ్రామంలో ముందుగా అంబేద్కరుగారి విగ్రహానికి పూలమాలలువేసి నివాళు అర్పించిన జనసేన కార్యకర్తలు తరువాత పలువిద్యాలయాలలో గురువులకు శుభాకాంక్షలు తెలిపి వారి చెతులమీదగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దగుపాడు గ్రామంలోని SK రహీంగారు కార్యాచరణ వహించారు.ఈ కార్యక్రమంలో పలువురు జనసేన…

Read more
error: Content is protected !!