69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్ధులకు ఎక్జామ్ స్టేషనరీ పంపిణీ చేసిన కొత్తపేట జనసేన కార్యకర్తలు..

69 వ గణతంత్ర దినోత్సవ సందర్బంగా కొత్తపేట నియోజక వర్గం, కొత్తపేట మండలం, కొత్తపాలెం గ్రామ Z. P. P. హైస్కూల్ లో ఉపాధ్యాయ, విద్యార్థులు నిర్వహించిన గణతంత్ర వేడుకలలో పాల్గొన్న జనసేన కార్యకర్తలు పబ్లిక్ పరీక్షలకు వెళ్తున్న 10 వ తరగతి విద్యార్థులకు ఎక్జామ్ స్టేషనరీ పంపిణీ చేశారు. రిపబ్లిక్ డే ని మనం ఒక పండగగా జరుపు కోవడమే గాక ఈ పండగకు జరుపు కోవడానికి ప్రాణత్యాగం చేసి అమర వీరుల ఆశయాలను, మన…

Read more

జనసేన కార్యకర్తలు చిన్న పిల్లలకు రగ్గులు పంచితే ఓట్లు పడతాయా..??

విజయవాడ: చిన్న పిల్లలకు రగ్గులు పంచితే ఓట్లు పడతాయా.. పడకపోవచ్చు.. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక అద్భుతమైన మాట ఫలితం గురించి ఆలోచిస్తే మనం చేరాలనుకున్న గమ్యాన్ని చేరలేము. అలాగే పలాన పని చేస్తే ఓట్లు పడతాయ్ పలానా పని చెయ్యకపొతే ఓట్లు పడవ్ అనేవి ఆలోచిస్తే మనం చేయాలనుకున్న సేవా కార్యక్రమాలు మనం చెయ్యలేం. రాజకీయం అంటే సేవ చెయ్యడం అనే పదం నుండి రాజకీయం అంటే ఓట్లు కొల్లగెట్టే ప్రక్రియ అనే స్థితికి…

Read more

అమ్మాయి రేప్ అంటే న్యూస్ కవరేజ్ ఇచ్చే చానల్స్.. చిన్నారి ప్రాణం భలికి న్యూస్ కవరేజ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి..??

దత్తలూరు మండలం ముత్తురాజుపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో హేమలత అనే చిన్నారి తేలు కాటుకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్షం వల్ల మరణించింది. తేలు కాటుకు గురై చిన్నారి మరణం. పాము కాటుకాదు తేలుకాటు ఒక చిన్నారి ప్రాణం బలి. ఆంద్రప్రదేశ్ అభివ్రుద్దిలో దూసుకుపోవడం అంటే ఇదేనా. తేలు కాటుకు మందు అందించలేని దౌర్భాగ్య పరిస్థితిలో మన ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందా..?? ఎంతసేపు సింగపూర్ రాజధాని, సింగపూర్ రాజధాని అని పరుగులు పెట్టే మన ప్రభుత్వం…

Read more

జనసేన కార్యకర్తల చిత్తశుద్ధి…!

విశాఖపట్నం : మన తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దానికి కారణం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు...అనేకమంది సాయం కోసం పవన్ వద్దకు వెళ్తూ ఉంటారు వారికీ భరోసా ఇస్తూ , చేయూత నివ్వడం పవన్ నైజం...2014 జనసేన పార్టీ ప్రారంభ నాటినుండి జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. నిన్న శుక్రవారం సెప్టెంబర్ 22 నాడు జనసేన సేవాదళ్ విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలో పెద్ద గత్యండా…

Read more

దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు – జనసేన అధినేత పవన్ కళ్యాణ్

హైదరాబాద్ : జనసేన పార్టీ ప్రారంభం రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ చేసుకొనే వేడుకల్లో ఒక్క ముఖ్యమైన వేడుక స్వాతంత్ర దినోత్సవం ఒక్కటి అని తెలిపారు. అయితే ఈ రోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ప్రత్రిక ప్రకటన ద్వారా తెలుగు ప్రజలకు మరియు దేశ విదేశాల్లో ఉన్న భారతీయులకు జనసేన శ్రేణుల తరుపున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పవన్ కళ్యాణ్ తన మాటల్లో…

Read more

కిడ్నీ బాధితులకూ మరియు వారి కుటుంబానికి అండగా సోంపేట జనసేన కార్యకర్తలు

ఆంధ్రప్రదేశ్: ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం చిన్నశ్రీరాంపురం గ్రామంలో ఇటీవల కిడ్నీ వ్యాధితో చనిపోయిన వారి పిల్లల భవితను దృష్టిలో ఉంచుకొని జనసేన యువత ముందుకొచ్చి వారిని చదివించే భాద్యతను తీసుకున్నారు , విద్యాదానం కంటే మించిన గొప్ప దానమేముంది, భవిషత్తులో ఆ పిల్లలలు ఎవరిమీద ఆధారపడకుండా వారికంటూ ఒక గుర్తింపు తెచుకోవటానికి ఇప్పటి ఈ పునాది ఎంతగానో ఉపయోగపడుతుంది, ఇటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకుని అమలుపరుస్తున్నటువంటి జనసేన యువతను అక్కడి ప్రజలు అభినందిస్తున్నారు.  …

Read more

ప్రశ్నించే సంఖ్య పెరగబోతుందా…???

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను అనుసరిస్తూ ప్రజాసేవే జీవిత పరమావధిగా చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నటువంటి జనసేన కార్యకర్తలు మరియు జనసేన సేవాదళ్ సభ్యులు వారి వారి కార్యక్రమాల నిర్వహణలో నిమగ్నమై ఉన్నారు, ఎంతో వ్యూహాత్మకంగా పార్టీ విధి విధానాలను ప్రజలోకి తీసుకెళ్తూ వారి మన్ననలను చూరగొంటున్న జనసేన పార్టీ, జనసేన సేవాదళ్ సభ్యులనీ మరియు జనసేన కార్యకర్తని కలిపి పార్టీని మరింత బలోపేతం చేయబోతున్నారని విశ్వనీయ వర్గాలనుండి అందుతున్న సమాచారం, ఇదే గనక జరిగితే…

Read more

జనసేన పార్టీ పెట్టారు కాబట్టి ఇఫ్తార్ విందు అనుకుంటున్నారా..??

ఏదో జనసేన పార్టీలో మెంబర్స్ అయ్యాం కాబట్టి పార్టీకి మంచి పేరు తెచ్చి తద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్రుష్టిలో పడటానికి ఇఫ్తార్ విందు ఇచ్చారు అనుకుంటే మీరు తప్పు చేసినట్లే.. నెల్లూరు జిల్లాకి సంబందించిన పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ఆద్వర్యంలో  2000సంవత్సరం నుంచి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందు ఇస్తున్నారంట.. కుల, మత, ప్రాంతాల విషయంలో పవన్ కళ్యాణ్ గారికి పెద్ద పట్టింపులు ఉండవని అందరికి తెలిసిందే.. పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే…

Read more
error: Content is protected !!