పవన్ కళ్యాణ్ ఆదేశాలు..! పార్లమెంట్ స్థాయిలో జనసేన పార్టీ కీలక సమావేశాలు..!

హైదరాబాద్ : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో వివిధ జిల్లాల్లో జనసేన పార్టీ అధికారికంగా సమావేశాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం అవుతుంది. ఇందుకు అనుగుణంగా జనసేన పార్టీ నుండి అధికారికంగా సమాచారం కార్యకర్తలకు చేరింది. మొదటిగా శ్రీకాకుళం , విశాఖపట్నం , తూర్పుగోదావరి జిల్లాల్లో పార్లమెంట్ స్థానాల వారిగా జనసేన పార్టీ అధికార ప్రతినిధుల సమక్షంలో ఈ కీలక సమావేశాలు జరగనున్నాయి అని సమాచారం జనసేన పార్టీ అధికారిక ప్రకటన  జనసేన…

Read more

జనసేనపై టీడీపీ ఎత్తుగడకు ఈ 30 లక్షల కొత్త ఓటర్లే కారణమా..!

విజయవాడ : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై కొందరు టీడీపీ నేతలు చేస్తున్న వాఖ్యలు తెలుగు రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. 2014 లో టీడీపీ మద్దతు ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ పై ఇలాంటి వాఖ్యలు చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 30 లక్షల మంది యువ ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నట్టుగా ఈసీ గణాంకాలు…

Read more

త్వరలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం..!

హైదరాబాద్ : జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగనుంది. వేగవంతంగా సభ్యులు నమోదు అయ్యేలా జనసేన ఐటి విభాగం తయారు చేసిన వివిధ సాఫ్ట్ వెర్లను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పరిశీలించారు. కొన్ని సవరణలు చేస్తూ జనసేన అధినేత ఐటి విభాగానికి సూచనలు తెలిపారు లోగోలు , పొందుపరచవల్సిన వివరాలపై వారికీ నివేదించారు. ఈ రోజు చూసిన ట్రయిల్ వెర్షన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సానుకూలత వ్యక్తం…

Read more

పవన్ లెక్క తుపాను వచ్చే ముందు నిశబ్దం..! ఇదే జనసేనని వ్యూహం…!

హైదరాబాద్ : జనసేన పార్టీ పెట్టిన ఈ మూడేళ్లలో ఎన్నో సవాళ్లు ఎదురుకుంది. కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా ఈ మూడేళ్లలో జనసేనకి ద్విపాలుగా నిలచిన 20 లక్షల మంది జనసేన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిస్కారం కోసం జనసేన పార్టీకి ముద్దతు ఇచ్చిన టీడీపీ , బీజేపీ పార్టీలపై కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే అక్టోబర్…

Read more

అక్టోబర్ నుండి పవన్ రాజకీయ ప్రస్థానం అసలు కారణం..?

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2014 లో ప్రశ్నించేందుకు జనసేన పార్టీని ప్రారంభించి ప్రజలలో తనదైన ముద్ర వేసుకున్నారు. 2014 నుంచి రాజధాని భూముల విషయం మొదలు మధ్యలో అనేక ప్రజా వ్యతిరేక సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే 2016 నుంచి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలను ముందుగానే తెలుసుకుంటూ ప్రశ్నిస్తూ , పోరాటాలకు సిద్ధం అంటూ విజయకేతనలు వేగురవేస్తుంది. అక్టోబర్ నెల నుంచి జనసేన…

Read more

జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు..!

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జనసేన పార్టీ ఆఫీసులో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉప అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు , జనసేన సేవాదళ్ సమన్వయ కర్త రియాజ్ గారు , మీడియా హెడ్ హరిప్రసాద్ గారు , కోశాధికారి రాఘవయ్య గారు , నగేష్ గారు , అశోక్ గారు పాల్గొన్నారు. ఫోటోలు

Read more

Lovely Professional University లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా పంజాబ్ లోని Lovely Professional University లో తెలుగు యూత్ మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు . అభిమానులు కలిసి కేక్ కటింగ్ చేశారు . ఉదయం 11:00గంటలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించన్ననరు . ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జనసేన సైనికులు హరి బాబీ సురేంద్ర నాజర్ విష్ణు…

Read more

త్వరలో జనసేన పార్టీ మహిళా , విద్యార్థి విభాగాల ఏర్పాటు – పవన్ కళ్యాణ్

హైదరాబాద్: జనసేన పార్టీ అనుబంధ సంఘాలు ఏర్పాటు చేస్తున్నామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఈ రోజు యూట్యూబ్ లో వీడియో ద్వారా పార్టీ అనుబంధ విభాగాలకు సంబంధించిన వివరాలను తెలిపారు. జనసేన పార్టీ అనుబంధ సంఘాలకు సంబంధించిన విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. మొదట దశలో తను సేవాదళ్ విభాగాన్ని నియమించనని సేవాదళ్ కమిటీ తన పనులు ప్రారంభించిందని తెలిపారు. మరిన్ని వివరాలు వీడియో లో…

Read more
error: Content is protected !!