హిందూపురం నియోజకవర్గ జనసేన News

జై జనసేన జైజై జనసేన

జనసేన పార్టీ హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త సమావేశం 29-11-2017 వ తేదిన K.V.R.ఫంక్షన్ హాల్ నందు జరుగును.

హిందూపురం నియోజకవర్గ జనసేన సైనికుల ఆధ్వర్యంలో భారి బైక్ ర్యాలీ జరుగును కావున ఉదయం 9:00 గం౹౹ కొల్లకుంట బైలాంజనేయ స్వామి గుడి నుండి ప్రారంభం అగును కావున జనసేన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాము.

జనసేన పార్టీ
హిందూపురం

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!