మన వీర జవాన్లకు.. మనస్పూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు..

మనిషి విలువ..ప్రాణం విలువ తెలియని..నరరూప రాక్షసుల ముందు ధైర్యం గా నిలబడి..తమ ప్రాణాలు లెక్క చేయకుండా..తమ కుటుంబ సబ్యులకు దూరంగా ఉంటూ..దేశం కోసం నిరంతరం శ్రమించే మన వీర జవాన్లకు.. మనస్పూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు..

జై జవాన్..
జై హింద్..

Also Read:  ఈ నెల విశాఖ లో జరగవలసిన పవన్ కల్యాణ్ గారి దక్షిణ భారతీయుల ఆత్మగౌరవ సభ ఆలస్యం కానుందా..???

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!