పార్టీ ఆదేశాలు..జిల్లాల్లో కదులుతున్న జనసేన యంత్రాంగం..!

పార్టీ ఆదేశాలు..జిల్లాల్లో కదులుతున్న జనసేన యంత్రాంగం..!
హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణంలో ఒక్క బలమైన అడుగు మర్చి 14 న అంటే జనసేన పార్టీ ఆవిర్భావం రోజున వేయనున్నారని జనసేన పార్టీలో విస్తృత చర్చ జరుగుతుంది.

అయితే ఈ రోజు ఆంద్రప్రదేశ్ లోని 13 జిల్లాల జనసేన పార్టీ కార్యకర్తలకు పార్టీ నుండి ఆదేశాలు వచ్చినట్టు సమాచారం రేపు జిల్లాలోని పార్టీ నియోజకవర్గల కార్యకర్తలతో జిల్లాల యంత్రాంగం సమావేశం నిర్వహించి పార్టీ ప్లినరీకి సంబంధించి తగు ఆదేశాలు కార్యకర్తలకు తెలియజేయనున్నారు అని సమాచారం…రేపు గుంటూరు , విజయవాడ జిల్లాల్లో జనసేన పార్టీ అధికారికంగా పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

One thought on “పార్టీ ఆదేశాలు..జిల్లాల్లో కదులుతున్న జనసేన యంత్రాంగం..!

 • 02/25/2018 at 6:21 సా.
  Permalink

  నాది పాయకరావుపేట నియోజకవర్గం.
  2014 లో పవన్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు జరిపించాను… వైజాగ్ లో మీటింగ్ (ఎగ్జామ్,రైటింగ్ , ఎనలిస్ట్) కొన్ని కారణాలు వల్ల వెళ్లలేకపోయాను….మా గ్రామం లో జనసేన అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఎవరో అక్కడి యువకులకు తెలుసు…పార్టీ మీటింగ్ కి వెల్లకపోవడం వల్ల నాకి పార్టీ మెయిల్స్ రావడం లేదు…
  కొంకిపూడి రమేష్,s/o బాబురావు,పాల్తేరు గ్రామం,పాయకరావుపేట మండలం

  Reply

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!