ఓ నా గొప్ప దేశమా…నీకు నా సలాం.. పేదవాడికి ఒక రూల్ ,గొప్పవాడికి ఒక రూల్ పెట్టిన నీకు సలాం..

ఓ నా గొప్ప దేశమా…నీకు నా సలాం..
పేదవాడికి ఒక రూల్ ,గొప్పవాడికి ఒక రూల్ పెట్టిన నీకు సలాం..

మూడు నెలల నుండి బ్యాంక్ కిస్తీ కట్టలేదని ఓ కుటుంబాన్ని రోడ్డున పడేశారు బ్యాంక్ అధికారులు…
ఇంటికి తాళాలు వేసి, నోటీసులు అంటించి, సీజ్ చేసి వెళ్లిపోయారు..
రాత్రంతా చలిలో పిల్లలతో ఆ కుటుంబం పడిన వేదన ఎలాంటిదో మనం అర్దం చేసుకోవచ్చు…
నల్గొండ జిల్లాలో జరిగిన దయనీయ పరిస్దితి ఇది…

బ్యాంక్ అధికారులకి నిజంగా సిగ్గు,శరం ఉంటే వేల కోట్లు అప్పు ఇచ్చి ఎగ్గొట్టిన వాళ్లదగ్గర వెంట్రుక పీకండి దమ్ముంటే….
ఏం చేయలేరు..ఏమీ చేయలేరు..
లక్షల కోట్లు బ్యాంక్ అప్పులు ఎగ్గొట్టిన వారిని ఏం చేయలేని మీ ఇళ్లకి తాళాలు వేయాలి..
కొత్త నోట్లని కుక్కల్లాగా పెద్దవాళ్లకి దొడ్డిదారిన సరఫరా చేసిన మీ ఇళ్లకు వేయాలి తాళాలు..

ఎవడబ్బా డబ్బు అది..బ్యాంక్ అధికారులదా.? ప్రభుత్వానిదా.? ప్రజలది..
మరి ఆ ప్రజలని బజారున ఎందుకు పడేశారు…..

లక్షల కోట్ల అప్పులు ఇచ్చి వసూలు చేయలేక చేతులు ముడుచుకు కూర్చున్న బ్యాంకర్ల ఇంటికి తాళాలెయ్యాయి..అనే నా వాధనని ఎంత మంది ఏకీభవిస్తారు.? ..(మీ జనసేన సైనికుడు)

 

 

Also Read:  మన వీర జవాన్లకు.. మనస్పూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు..

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!