ప్రజా సేవలో మహిళా జనసేన కార్యకర్తలు…!

రాజమండ్రి : మేటి రాకీయాలకు భిన్నంగా నిలుస్తున్న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సూర్తితో జనసేన పార్టీ కార్యకర్తలు సేవ కార్యక్రమాలతో జనసేన పార్టీని ప్రజలలోకి తీసుకువెళ్తున్నారు. నిన్న గురువారం నాడు జనసేన మహిళ కార్యకర్తల ఆధ్వర్యంలో రాజమండ్రి మున్సిపల్ స్కూల్ లో కడలి ఈశ్వరి గారు పేద పిల్లలు కు బుక్స్ , పెనిసెల్స్ , పెన్స్ లు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కడలి ఈశ్వరి గారు , ప్రియా సౌజన్య గారు , గంటా స్వరూపదేవి గారు , పాలేపు కళ్యాణి గారు , ఏడిద బాబీ గారు , కడలి శివ గారు, సాయి తేజ జనార్దన్ మరియు జనసేన కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!