ప్రకాశం జిల్లాలో ఉత్సాహంగా జనసేన సేవాదళ్ కార్యక్రమాలు..!

ప్రకాశం జిల్లా :జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మేరకు జనసేన సేవాదళ్ రాష్ట్ర సమన్వయకర్త రియాజ్ గారి పర్యవేక్షణలో ప్రకాశం జిల్లా లోని కందుకూరు లో నిన్న ఆదివారం నాడు నియోజకవర్గ జనసేన సైనికుల ఆత్మీయ సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమం కందుకూరు లో గల పెట్రోల్ బంక్ వద్ద నుండి కాలినడకన ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.సేవాదళ్ విధివిధానాలు గురుంచి మరియు గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం గురుంచి చర్చించారు.ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన సేవాదల్ సభ్యులు రావూరి బుజ్జి,చందు శ్రీనివాస్,బండారు సురేష్,కళ్యాణ్ తిలక్,దండే నాగరాజు, మాధవ్,గోవింద్,సాయి,వంశీ,బుచ్చయ్య,రానా,రహీం,ఇంతియాజ్,అద్దంకి శ్రీను,యాసిన్ మరియు కిరణ్ మెదలగువారు పాల్గొన్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!