24 ఏళ్ళ నుంచి ఉన్న ప్రాబ్లం..కారణం ఏంటో తెలియడం లేదు..48గం” ల్లో ఎలా పరిష్కారం చేయగలం..?

విజయవాడ: పవన్ కళ్యాణ్ గారు 48గం”లలో చేయమని అడిగినవి

1.పేషంట్ కి పేషంట్ అటెండర్ కి బస్ పాస్ లు ఇప్పించమని..
2.అక్కడి గ్రామాలకు సురక్షిత మంచినీరు అందించడానికి ఏర్పాట్లు చేయమని..
3.ఫ్రీ మెడిసన్స్ అందించమని..
4.తల్లి,తండ్రులను కోల్పోయిన పిల్లలకి సోషల్ వెల్ఫేర్ స్కీం క్రింద ఆదుకోమని..

1,30,000 కోట్ల బడ్జెట్ ఉన్న మన ప్రభుత్వానికి వీటిని పరిష్కారం చేయలేం అని చెప్పడం హాస్యాస్పదం..చూపించిన సమస్య చాలా పెద్దది కాబట్టి ఇష్యూని డైవర్ట్ చేయడానికి అలా అన్నారు అని అనుకోవాలా..నిజంగానే పవన్ కళ్యాణ్ గారు పరిష్కరించలేని సమస్యలని ప్రభుత్వం ముందు పెట్టారని అనుకోవాలా..?

 

Also Read:  'కరువు సీమ కన్నీటి వెతలు తీరేలా చూడాలని' జనసేనానిని కోరుతాం..!

One thought on “24 ఏళ్ళ నుంచి ఉన్న ప్రాబ్లం..కారణం ఏంటో తెలియడం లేదు..48గం” ల్లో ఎలా పరిష్కారం చేయగలం..?

  • 01/06/2017 at 2:37 ఉద.
    Permalink

    Please educate people cashless transactions and support to publicity. It is easy and anywhere anytime banking.

    Reply

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!