పవన్ కళ్యాణ్ కి కంటిన్యూటీ లేకుండా పోతోంది..ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు ఒక ఉత్తమ యాంకర్ గారు..

విజయవాడ: కంటిన్యూటీ ఉన్న అదికారపక్షం..ప్రతిపక్షం ఏం చేసాయి సారూ..ఈ ఉద్దానం సమస్యని..

అంతమంది చనిపోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు యాంకర్ సారూ..ఈ ఉద్దానం సమస్యని..

కనీసం మంచిన్నీళ్ళ సదుపాయం కల్పించలేని దుస్తితిలో ఎందుకున్నాయి యాంకరు సారూ..మన ప్రభుత్వాలు..

ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడని డిబేట్ పెట్టావే..నిన్నటి దాకా మీరు ఎక్కడ యాంకర్ సారూ..

మీ మహా న్యూస్..టీవీ తరపున ఆ గ్రామాలకు మీరు ఏమి చేసారు యాంకర్ సారూ..

ఏ.సీ రూముల్లో కూర్చొని డిబేట్స్ రూపంలో సొల్లు చెప్పడం కాదు మీకు చేతనైతే ఆ గ్రామాలకు వెళ్ళి మీరు ఏం చెయ్యగలరో చెప్పండి యాంకరు సారూ..ఏ మీకు సామజిక భాద్యత లేదా..

ఎవరు ఎన్ని వాగినా పవన్ కళ్యాణ్ గారు తనపని తాను చేసుకొని పోతూనేఉంటారు.. ఎందుకంటే అందరిలాగా అధికారం కోసం కాదు కదా ఆయన ప్రయత్నించేది..

జై జనసేన..

 

Also Read:  "దేవుడే దిగి వచ్చినా" పవన్,త్రివిక్రమ్ ల సినిమా గూరించి మరిన్ని విషయాలు..

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!