పవన్ లెక్క తుపాను వచ్చే ముందు నిశబ్దం..! ఇదే జనసేనని వ్యూహం…!

హైదరాబాద్ : జనసేన పార్టీ పెట్టిన ఈ మూడేళ్లలో ఎన్నో సవాళ్లు ఎదురుకుంది. కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా ఈ మూడేళ్లలో జనసేనకి ద్విపాలుగా నిలచిన 20 లక్షల మంది జనసేన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిస్కారం కోసం జనసేన పార్టీకి ముద్దతు ఇచ్చిన టీడీపీ , బీజేపీ పార్టీలపై కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం కురిపించారు.

Pawan has 20 Million followers on Twitter

అయితే అక్టోబర్ నేల నుండి జనసేన పార్టీ ప్రజల్లోకి వస్తుండంతో టీడీపీ , వైసీపీ పార్టీల నేతలు జనసేన పార్టీ కార్యకర్తలను ఈ మధ్య సంప్రదించగా పక్క వ్యూహంతోనే పవన్ కళ్యాణ్ గారు నిశ్శబ్ద ధోరణి పాటిస్తునట్లు..తుపాను వచ్చే ముందూ నిశ్శబ్దం ఇలానే ఉంటుంది అంటూ బలంగానే జనసేన కార్యకర్తలు బదులు ఇచ్చారు అని సమాచారం..దీనితో జనసేన పార్టీ వేసే అడుగుల కోసం అక్టోబర్ నుంచి ఒక్క కన్ను వేసి ఉంచాల్సిందేనని టీడీపీ , వైసీపీ పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!