జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు..!

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జనసేన పార్టీ ఆఫీసులో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉప అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు , జనసేన సేవాదళ్ సమన్వయ కర్త రియాజ్ గారు , మీడియా హెడ్ హరిప్రసాద్ గారు , కోశాధికారి రాఘవయ్య గారు , నగేష్ గారు , అశోక్ గారు పాల్గొన్నారు.
ఫోటోలు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!