జనసేన కార్యకర్తలు చిన్న పిల్లలకు రగ్గులు పంచితే ఓట్లు పడతాయా..??

విజయవాడ: చిన్న పిల్లలకు రగ్గులు పంచితే ఓట్లు పడతాయా.. పడకపోవచ్చు.. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక అద్భుతమైన మాట ఫలితం గురించి ఆలోచిస్తే మనం చేరాలనుకున్న గమ్యాన్ని చేరలేము. అలాగే పలాన పని చేస్తే ఓట్లు పడతాయ్ పలానా పని చెయ్యకపొతే ఓట్లు పడవ్ అనేవి ఆలోచిస్తే మనం చేయాలనుకున్న సేవా కార్యక్రమాలు మనం చెయ్యలేం. రాజకీయం అంటే సేవ చెయ్యడం అనే పదం నుండి రాజకీయం అంటే ఓట్లు కొల్లగెట్టే ప్రక్రియ అనే స్థితికి తీసుకొచ్చరు. సో మాద్రుష్టి ఓట్లు కొల్లగెట్టే ప్రక్రియల మీద కాకుండా సేవా కార్యక్రమాల మీదే ఉంటుంది. అది చిన్న పెద్ద ముసలి అనే తారతమ్యాలు లేకుండా వాళ్ళ అవసరాన్ని బట్టి మా సహాయం ఉంటుంది. సహాయం చెయ్యడంలో ఉన్న ఆనందం ఓట్ల గురించి ఆలోచించడంలో ఉండదు.

భవనిపురం బ్యాంక్ సెంటర్ నందు సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహమ్ నందు 3-12-2017 అనగగా ఆదివారం సాయంత్రం 4:00 గంటల కు అజయ వర్మ గారి అద్వర్యంలో హాస్టల్ విద్యార్థులకు రగ్గులు పంపిణీ కార్యక్రమామ్ జరిగింది .ఈ కార్యక్రమంనికి ముఖ్య అతిధిగా కృష్ణ జిల్లా సేవాదాల్ సమనవ్యకర్త అమ్మిశెట్టి వాసు గారు బొలిశెట్టి వంశీకృష్ణ ,వెన్న శివశంకర్ ,ప్రభుజీ ,లీల కరుణాకర్ ,రాజశేఖర్ ,రాఘవ ,శిరీష ,గోపిరెడ్డి ,శివనాని ,అజయ్ ,శ్రీకృష్ణ రాయల్ ,శ్రీకాంత్ ,మొదలగు జనసేన కార్యకర్తలు పాల్గొన్నరు.

Written by

Kiran Kumar

Janasena party Vijayawada.

 

 

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!