ప్రకాశం జిల్లా జనసేన సేవాదళ్ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్టన్ జన్మదిన వేడుకలు..!

ప్రకాశం జిల్లా : సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా తేదీ 05-09-2017 ప్రకాశం జిల్లా జనసేన సేవాదళ్ ఆధ్వర్యంలో పర్చూరు నియోజకవర్గం కారంచేడు మండలం దంగుపాడు గ్రామంలో ముందుగా అంబేద్కరుగారి విగ్రహానికి పూలమాలలువేసి నివాళు అర్పించిన జనసేన కార్యకర్తలు తరువాత పలువిద్యాలయాలలో గురువులకు శుభాకాంక్షలు తెలిపి వారి చెతులమీదగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణి చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి దగుపాడు గ్రామంలోని SK రహీంగారు కార్యాచరణ వహించారు.ఈ కార్యక్రమంలో పలువురు జనసేన సేవాదళ్ సభ్యులు బండారు సురేష్ , కళ్యాణ్ తిలక్ ,మనోజ్ రాయల్ ,ఇంతియాజ్ ,వెంకటేష్ పాలుగోనారు …
జై జనసేన జై హింద్

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!