ఆశక్తిరేపిన శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సమన్వయకర్తల ఎంపిక..!

విజయవాడ : మరో ప్రపంచం పిలుస్తుంది అన్నారు ఒక మహానుభావులు , అన్యాయం చెయ్యాలి , అమాయకులు పొట్టకొట్టి దోచినంత దాచుకోవాలి అని ఆలోచించే మొటి రాజకీయ నాయకులకు గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా మొట్టమొదటి జనసేన పార్టీ పార్లమెంట్ సమావేశం శ్రీకాకుళం లో ఘనంగా నిర్వహించబడింది.

ఒక్క అడుగుతో మొదలయిన జనసేన పార్టీ ఇప్పుడు వేల అడుగులతో ముఖ్య కార్యచరణాలను నిర్వహిస్తూ మరింత వేగం తో దూసుకువెళ్తుంది. శ్రీకాకుళం లో ఈ రోజు నిర్వహించిన జనసేన పార్టీ పార్లమెంటరీ మీటింగ్ లో యువత మరియు జనసేన కార్యకర్తలు ఉత్సహంగా పాల్గొన్నారు. పాల్గొన్న వారిని జనసైన పార్టీ పార్లమెంట్ నియజకవర్గాల అభ్యర్యుల ఎంపిక చేస్తారు. ఎంపిక అయిన వారిని సమన్వయకర్తలుగా పార్టీకి సేవాలందించడానికి నియామకం చేస్తారు. శిభిరాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వివిధ విభాగాల్లో అవకాశం లభిస్తుంది అని జనసేన పార్టీ ఉప అధ్యక్షులు మహేంద్ర రెడ్డి , సేవాదళ్ ఇంచార్జ్ రియాజ్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జనసేన సభ్యులు ఉద్దానం చైతన్య , గురు ప్రసాద్ పాల్గొన్నారు.

రాసినది.
Sk. షబ్బీర్ , విజయవాడ

2 thoughts on “ఆశక్తిరేపిన శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సమన్వయకర్తల ఎంపిక..!

  • 11/06/2017 at 1:03 సా.
    Permalink

    Sthaanikulu kaakuntey vaari Sthaanam yenti partilo….Antey Settlers Paristhithi koncham Clarity ivvandii

    Reply

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!