ప్రజాసేవలో నిమగ్నమైన మహిళా జనసేన కార్యకర్తలు..!!!

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో ఎందరో అభిమానులు మరియు జనసేన కార్యకర్తలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు, వీరిలో ముక్ష్యంగా మహిళా కార్యకర్తలు ప్రజలతో మమేకమై వారి అవరాలను గుర్తించి దానికి అనుగుణంగా సేవాకార్యక్రమాలను నిర్వహిస్తూ వారు పొందుతున్న సంతృప్తి వర్ణనాతీతం, మంచి పనికి, మానవత్వానికి మించినది ఏదీ లేదని నిరూపిస్తూ తోటి కార్యకర్తలలో ఉత్యాహాన్ని నింపుతూ ముందుకు సాగుతున్నారు.

జనసేన సేవాదళ్ కార్యక్రమాలలో భాగంగా మహిళా కార్యకర్త  ప్రియా సౌజన్య గారి ఆధ్వర్యంలో 200 మంది పేదవృద్దులకు చీరలుపంపిణి చేసారు ఈ కార్యక్రమంలో జనసేన సేవాదళ్ సభ్యులు వై శ్రీను, పచ్చిపులుసు అన్నపూర్ణ ,కళ్యాణి, ఏడిద బాబి,అవినాష్,అత్తిలి రాజు, శ్రీను,పండు,ప్రసన్న కుమార్,శివాజీ మరియు సత్తిబాబు తదితరులు పాల్గొని ఈ మంచి కార్యాన్ని విజయవంతం చేసారు, వీరిని ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవే పరమావధిగా మలచుకొని మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ జనసేన పార్టీ అంతిమ లక్ష్యం ప్రజాసేవే అని చాటిచెబుదాం.. జై జనసేన.. జై హింద్…!!!

 

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!