SuperWebTricks Loading...

జనసేనపై టీడీపీ ఎత్తుగడకు ఈ 30 లక్షల కొత్త ఓటర్లే కారణమా..!

విజయవాడ : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై కొందరు టీడీపీ నేతలు చేస్తున్న వాఖ్యలు తెలుగు రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. 2014 లో టీడీపీ మద్దతు ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ పై ఇలాంటి వాఖ్యలు చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 30 లక్షల మంది యువ ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నట్టుగా ఈసీ గణాంకాలు…

Read more

గాంధీ గారి జయంతి వేడుకలను జరుపుకున్న కర్నూల్ జిల్లా జనసేన కార్యకర్తలు..

కర్నూలు లో ఘనంగా 148వ గాంధీ గారి జయంతి వేడుకలను జరుపుకున్న జనసేన కార్యకర్తలు, ఈ సందర్భంగా డాక్టర్ విజయ్ శంకర్, శ్రీనివాస్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, కొండల్ లు మాట్లాడుతూ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ (అక్టోబరు 2, 1869 - జనవరి 30, 1948) భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపిత గా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము…

Read more

గాంధీ గారి జయంతి వేడుకలను జరుపుకున్న క్రిష్ణాజిల్లా విజయవాడ జనసేన కార్యకర్తలు..

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ" 1869 అక్టోబరు 2 వ తేదీన (శుక్ల నామ సంవత్సరం బాధ్రపద బహుళ ద్వాదశి శనివారం) గుజరాత్ లోని పోర్ బందర్ లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించాడు. ఆయన తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుతలీ బాయి. వారిది ఆచారములు బాగా పాటించే సభ్య కుటుంబము. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కాస్త నిదానముగా ఉండే బాలుడు. చిన్నతనమునుండీ అబద్ధాలు చెప్పే పరిస్థితులకు దూరముగా ఉండే ప్రయత్నము చేశాడు. 13 ఏండ్ల వయసులో అప్పటి ఆచారము ప్రకారము కస్తూర్బాయితో వివాహము జరిగింది. వీరికి…

Read more

గాంధీ గారి జయంతి వేడుకలను జరుపుకున్న క్రిష్ణాజిల్లా గుడివాడ జనసేన కార్యకర్తలు..

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ (అక్టోబరు 2, 1869 ) భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపిత గా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను కేబుల్ న్యూస్ నెట్వర్క్(CNN) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి…

Read more

148వ గాంధీ గారి జయంతి వేడుకలను జరుపుకున్న కడపజిల్లా రాజంపేట జనసేన కార్యకర్తలు..

అక్టోబరు 2న భారత దేశంలో గాంధీ జయంతి సందర్భంగా జాతీయ శెలవును జరుపుకుంటారు. ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం. భారత దేశపు మూడు ప్రకటిత జాతీయ శెలవులలో ఇది ఒకటి. (తక్కిన రెండు స్వాంతంత్ర్య దినోత్సవం, మరియు రిపబ్లిక్ డే) 15 జూన్ 2007 న ఐక్య రాజ్య సమితికి చెందిన సాధారణ సభ అక్టోబరు 2ను "ప్రపంచ అహింసా దినం"గా ప్రకటించింది. వేడుకలు భారత దేశంలో నాయకులు, విద్యార్థులు ఈ రోజున ప్రార్ధనలు, మహాత్మునికి నివాళులర్పించటం జరుగుతూ ఉంటుంది. గాంధీ సమాధిని ఉంచిన రాజ్ ఘాట్ (కొత్త ఢిల్లీ) లో ఈ వాతావరణం మరీ…

Read more

జనసేనానిపై ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ మరింత దిగజారుతున్న అధములకు చిరు హెచ్చరిక

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజా హితమే తన ద్యేయంగా, వారి అభివృద్దే లక్ష్యంగా చేసుకుని రాజకీయాలకి కొత్త నిర్వచనం ఇస్తూ జనం కోసమే జనసేన అన్నే నమ్మకాన్ని ప్రజల్లో మరింత బలపరుస్తూ అలుపెరుగని ప్రజానాయకుడిలా వారి సమస్యలపై స్పందిస్తూ పరిష్కారమార్గాన్ని చూపిస్తున్నారు, తద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు. జనసేన పార్టీ పదవులకోసం కాదు ప్రజాశ్రేయస్సు కోసమేనని, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ జనసేన అండగా ఉంటుందని నిరూపిస్తూ ఎన్నో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలతో రాజకీయాలకు…

Read more

ప్రకాశం జిల్లాలో ఉత్సాహంగా జనసేన సేవాదళ్ కార్యక్రమాలు..!

ప్రకాశం జిల్లా :జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మేరకు జనసేన సేవాదళ్ రాష్ట్ర సమన్వయకర్త రియాజ్ గారి పర్యవేక్షణలో ప్రకాశం జిల్లా లోని కందుకూరు లో నిన్న ఆదివారం నాడు నియోజకవర్గ జనసేన సైనికుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం కందుకూరు లో గల పెట్రోల్ బంక్ వద్ద నుండి కాలినడకన ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.సేవాదళ్ విధివిధానాలు గురుంచి మరియు గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం…

Read more

ఘనంగా ముగిసిన తన్నీరు కిషోర్ జన్మదిన వేడుకలు

గుంటూరు: గుంటూరు జిల్లా జనసేన సేవాదళ్ సమన్వయకర్త తన్నీరు కిషోర్ గారి పుట్టినరోజు సందర్భంగా నగరంలోని పలు చోట్ల అభిమానులు భారీ ప్లెక్సీలు ఏర్పటు చేసారు విద్యానగర్ ,నెహ్రూ నగర్,సంగడి గుంట,కొత్త పేట,లక్ష్మిపురం మొదలైన చోట్ల కేక్ కటింగ్ చేసి కిషోర్ గార్కి శుభాకాంక్షలు తెలిపారు.తన్నీరు కిషోర్ మొదటగా గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్న బాధితులును పరామర్శించి పండ్లు పంపిణీ చేశారు. వారి అనుచరులు, అభిమానులు పలు చోట్లా పేదలకు, వృద్ధులు కు బిర్యాని ప్యాకెట్లు పంచారు.ఈ…

Read more
error: Content is protected !!