SuperWebTricks Loading...

జనసేన కార్యకర్తలు చిన్న పిల్లలకు రగ్గులు పంచితే ఓట్లు పడతాయా..??

విజయవాడ: చిన్న పిల్లలకు రగ్గులు పంచితే ఓట్లు పడతాయా.. పడకపోవచ్చు.. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక అద్భుతమైన మాట ఫలితం గురించి ఆలోచిస్తే మనం చేరాలనుకున్న గమ్యాన్ని చేరలేము. అలాగే పలాన పని చేస్తే ఓట్లు పడతాయ్ పలానా పని చెయ్యకపొతే ఓట్లు పడవ్ అనేవి ఆలోచిస్తే మనం చేయాలనుకున్న సేవా కార్యక్రమాలు మనం చెయ్యలేం. రాజకీయం అంటే సేవ చెయ్యడం అనే పదం నుండి రాజకీయం అంటే ఓట్లు కొల్లగెట్టే ప్రక్రియ అనే స్థితికి…

Read more

అమ్మాయి రేప్ అంటే న్యూస్ కవరేజ్ ఇచ్చే చానల్స్.. చిన్నారి ప్రాణం భలికి న్యూస్ కవరేజ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి..??

దత్తలూరు మండలం ముత్తురాజుపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో హేమలత అనే చిన్నారి తేలు కాటుకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్షం వల్ల మరణించింది. తేలు కాటుకు గురై చిన్నారి మరణం. పాము కాటుకాదు తేలుకాటు ఒక చిన్నారి ప్రాణం బలి. ఆంద్రప్రదేశ్ అభివ్రుద్దిలో దూసుకుపోవడం అంటే ఇదేనా. తేలు కాటుకు మందు అందించలేని దౌర్భాగ్య పరిస్థితిలో మన ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందా..?? ఎంతసేపు సింగపూర్ రాజధాని, సింగపూర్ రాజధాని అని పరుగులు పెట్టే మన ప్రభుత్వం…

Read more

జనసేన సైనికురాలు పిలుపు

పార్టీ పెట్టి జై కొడితే సరిపోదు ..! రంగుల గుడ్డకు ,కర్ర కడితే సరిపోదు ..! ఊరి నిండా అభిమానులుంటే సరిపోదు ..! గుండె పైన పేరు పచ్చపొడిస్తే సరిపోదు ..! బైకు చక్రాలకు వేగం పెంచితే సరిపోదు ..! ఊరినిండా ప్లెక్సీల తోరణాలు వేస్తే సరిపోదు ...! కేకు ముక్కాలా హడావిడి తీపిసందడి సరిపోదు ...! మన వాడు వచ్చాడు రండి , రండి అక్క ,అమ్మ ,చెల్లి ,అవ్వ , అన్న,తమ్ముడు , బాబాయ్,మామయ్య,…

Read more

అభిమానం నుండి కార్యకర్త గా మారే సమయం వచ్చింది

ఇంకెన్ని రోజులు ఫ్యాన్ గా మిగిలిపోతావ్ ... ఆయన సినిమా కోసం ఆయనే ఆలోచించుకోరు మరి నీకెందుకు సినిమా పిచ్చి ... అభిమానం నుండి కార్యకర్త గా మారే సమయం వచ్చేసింది .... ఇంకా అభిమానిగానే ఉంటావా...?? లేక ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చెయ్యవా......??? ఒక నిజం ,,ఒక నిజాయితీ గెలిచేందుకు నీ ప్రయత్నం ఎప్పుడు మొదలు పెడతావ్... ఒక నిస్వార్ధపు నాయకుడు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే పవనుడి ని గెలిపించుకునే భాద్యత…

Read more

ఈరోజు జ్యోతీరావు పూలే గారి 127వ వర్దంతి సందర్భంగా నివాళులు అర్పించిన విజయవాడ జనసేన సేవాదళ్ సభ్యులు.

జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే మహారాష్ట్రా లోని సతారా జిల్లాలోని మాలి కులానికి చెందిన కుటుంబంల. జన్మించాడు ఈయన తండ్రి గోవిందరావ ఒక కూరగాయల వ్యాపారి. తల్లి ఇతనికి 10 నెలల పసిప్రాయంలోనే చనిపోయింది. ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న వెంటనే ఫులే చదువు మానేసి తన తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయపడాల్సి వచ్చింది. 3 సంవత్సరాల వయసులోనే వివాహం చేశారు. ఇతని భార్య సావిత్రి పూలే. గాంధీజీ కంటే ముందే మహాత్మునిగా జన నీరాజనాలందుకున్న జోతీరావు ఫూలే. కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకుగురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి,…

Read more

హిందూపురం నియోజకవర్గ జనసేన News

జై జనసేన జైజై జనసేన జనసేన పార్టీ హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త సమావేశం 29-11-2017 వ తేదిన K.V.R.ఫంక్షన్ హాల్ నందు జరుగును. హిందూపురం నియోజకవర్గ జనసేన సైనికుల ఆధ్వర్యంలో భారి బైక్ ర్యాలీ జరుగును కావున ఉదయం 9:00 గం౹౹ కొల్లకుంట బైలాంజనేయ స్వామి గుడి నుండి ప్రారంభం అగును కావున జనసేన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాము. జనసేన పార్టీ హిందూపురం

Read more

గుబ్బాల సతీష్ అనే జనసేన కార్యకర్తకు అండగా నిలిచిన జనసేన సైనికులు..

అనారోగ్యంతో భాదపడుతున్న గుబ్బాల సతీష్ అనే జనసేన కార్యకర్తకు గతంలో జనసేన కర్యకర్తలు 400,000రూ ఆర్ధిక సహాయం చేశారు. గుబ్బాల సతీష్ చికిత్స నిమిత్తం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని చంద్రికా ఆయుర్వేద హాస్పిటల్ లో చేరారు. చికిత్స చేసి నయం చేస్తామని చెప్పిన హాస్పిటల్ సిబ్బంది మొత్తం డబ్బులు తీసుకొని చికిత్స పూర్తి కాకుండానే దౌర్జన్యం చేసి పేషెంటుని బెదిరించడం జరిగింది. ఈ విషయాన్ని మన జనసేన కార్యకర్తలకు తెలియపరచగా వెంటనే స్పందించి పోలీస్ వారికి కంప్లైంట్…

Read more

గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బందికి అండగా జనసేన కార్యకర్తలు..

గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి గత 6నెలలుగా జీతాలు చెల్లించడంలేదు. సెక్యూరిటీ సిబ్బంది మొత్తం మద్యతరగతి, పేద వాళ్ళూ అయి ఉండటంతో వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. యాజమాన్యాన్ని ఎంత వేడుకున్నా స్పందించక పోవడంతో ఎవర్ని సంప్రదించాలో తెలియక అధికార, ప్రతిపక్ష పార్టీల మీద నమ్మకం లేక గుంటూరు జనసేన కార్యకర్తలని కలవడం జరిగింది. వాళ్ళు అడిగిన వెంటనే స్పందించిన జనసేన కార్యకర్తలు బండ్రెడ్డి చందుగారు అండ్ టీం బాదితులను కలిసి వాళ్ళ…

Read more
error: Content is protected !!