SuperWebTricks Loading...

వృద్ధులు సేవలో జనసేన సేవాదళ్ జిల్లా ఇంచార్జి

నరసరావుపేట వకుళ మాధవి వృద్ధ ఆశ్రయం నందు జనసేన మహిళ జరీనా గారి ఆధ్వర్యంలో వృద్ధులు కు మంచాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లో ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా జనసేన సేవాదళ్ ఇంచార్జి తన్నీరు కిషోర్ గారు పాల్గొన్నారు కిషోర్ గారి చేతులు మీదుగా అన్నదనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గోవటం తనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని జనసేన పార్టీ సేవతో నే ఆరంభం అయ్యింది అని అన్నారు తన వెంట తన…

Read more

ప్రజలకు అండగా ఉండే ఎవ్వరికైనా మా పూర్తి మద్దతు ఉంటుంది అంటున్న కర్నూల్ జిల్లా జనసేన సేవాదళ్ సభ్యులు..

ఈ రోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులొని కనీస సదుపాయాలు కూడా లేని ప్రభుత్వ ఆసుపత్రిని దత్తాత తీసుకున్న ఐజీ ఇక్బాల్ గారిని కలిసి గౌరవ సన్మానం చేసిన కర్నూల్ జిల్లా జనసేన పార్టీ (సేవాదళ్) సమన్వయ కర్త చల్లా శ్రీ వరుణ్ గారు... అనంతరం ఐజీ ఇక్బాల్ గారితో చల్లా శ్రీ వరుణ్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్లో విద్యా, వైద్యం చాలా ముఖ్యమైనవి. ఒక సామాన్యుడికి విద్యా , వైద్యం కరెక్టుగా అందాలనేదే…

Read more

నెల్లూరు ప్రభుత్వ బి సి బాయ్స్ హాస్టల్ బాధిత విద్యార్థులకు అండగా జనసేన మహిళా సైనికులు మరియు కార్యకర్తలు

  కనీస వసతులు లేని నెల్లూరు ప్రభుత్వ బి సి బాయ్స్ హాస్టల్ దుస్థితి, అక్కడి విద్యార్థుల అగచాట్లు వర్ణనాతీతం, కనీస సౌకర్యాల మాట అటు ఉంచితే వర్షం నీరు కూడా బయటికి పోలేని స్థితిలో విద్యార్థుల పుస్తకాలు కూడా తడిసి ముద్దవుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెట్టిన్నట్లు మౌనం గా ఉండటం దురదృష్టకరం, ఈ సమస్యలను విద్యార్థుల అగచాట్లను గుర్తించిన జనసేన మహిళా సైనికులు మరియు కార్యకర్తలూ వెను వెంటనే స్పందించి హాస్టల్ కు చేరుకొని అక్కడి…

Read more

Janasena Party theme song for janasena soldiers

Janasena Party theme song for janasena soldiers https://www.youtube.com/watch?v=yUF26QICMF8&feature=youtu.be Directed by: BVVN PRASAD., Music: G.J.Kartikeyan Lyrics: Logisa Laxmi Naidu., Programming: Nizzani Anjan Sound Eng: Damu., Studio: Sri Veda Studio., Singer: Sri Tarak., Tech support: Kuppala Ramakrishna Produced by: and productions Janasena Party theme song  

Read more

ఆధ్యాత్మిక సేవలో సేవాదళ్ కోఆర్డినేటర్

ధర్మవరం: శ్రీ హరిహార బాల నాగేంద్రస్వామి వారి 27 వ వార్షికోత్సవం పురస్కరించుకుని గుంటూరు జిల్లా జనసేన సేవాదళ్ ఇంచార్జి తన్నీరు కిషోర్ గారికి ఘన స్వాగతం పలికిన జనసేన సైనికులు మరియు గ్రామ ప్రజలు అనంతరం స్వామివారి దర్శించు కొని తీర్ధ ప్రసాదాలు అందుకొన్నారు  అనంతరం బహిరంగంగా వేదికలో తన ప్రసంగాన్ని వినిపించారు జనసేన వైపు యువత చూస్తోందని పవన్ గారి బాటలోనే అందరూ నడవాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి నటులు జివి సుధాకర్…

Read more

అహర్నిశలు జనసేన పార్టీ బలోపేతానికై కృషి చేస్తున్న పాలకొల్లు జనసేన కార్యకర్తలు మరియు జనసేన అభిమానులు

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుత రాజకీయాలకు చరమగీతం పాడుతూ నూతన విధి విధానాలతో జనసేన పార్టీని ప్రతీ సామాన్యుడికీ చేరువ చెస్తున్న వైనం వర్ణనాతీతం ఈ మేరకు జనసేనాని ఆశయ సాధనకై ప్రస్తుత మరియు మన భావి తరాల భవిష్యత్తుకు స్వార్ధపూరిత రాజకీయాలలో మార్పు అత్యవసరం అని గుర్తించిన పాలకొల్లు జనసేన కార్యకర్తలు మరియు పవణ్ కల్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ ని బలోపేతం చేసే దిశగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ…

Read more

చిత్తూరు జిల్లా తిరుపతిలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో తిరుపతి లో మొట్ట మొదటి జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ..

చిత్తూరు జిల్లా తిరుపతిలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో తిరుపతి లో మొట్ట మొదటి జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. రాయసీమ లో అన్ని జిల్లాల్లో రానున్న రోజుల్లో జనసేనపార్టీ జెండా ఎగురవేయాలిఅని పవన్ కళ్యాణ్ ని సీఎం గా చూడాలి అంటే ప్రతి ఒక్కరు సైనికులు లా పనిచేయాలి అని డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ సేవాదళ్ సమన్వయకర్తలు కిరణ్ రాయల్,హరి శంకర్ మరియు రాజారెడ్డి,మధు బాబు…

Read more

ఆశక్తిరేపిన శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సమన్వయకర్తల ఎంపిక..!

విజయవాడ : మరో ప్రపంచం పిలుస్తుంది అన్నారు ఒక మహానుభావులు , అన్యాయం చెయ్యాలి , అమాయకులు పొట్టకొట్టి దోచినంత దాచుకోవాలి అని ఆలోచించే మొటి రాజకీయ నాయకులకు గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా మొట్టమొదటి జనసేన పార్టీ పార్లమెంట్ సమావేశం శ్రీకాకుళం లో ఘనంగా నిర్వహించబడింది. ఒక్క అడుగుతో మొదలయిన జనసేన పార్టీ ఇప్పుడు వేల అడుగులతో ముఖ్య కార్యచరణాలను నిర్వహిస్తూ మరింత వేగం తో దూసుకువెళ్తుంది. శ్రీకాకుళం లో ఈ రోజు నిర్వహించిన జనసేన పార్టీ…

Read more

మెగా మెడికల్ క్యాంప్ – Mega Medical camp – Guntur jana Sena Seva Dal

Mega Medical camp - Guntur jana Sena Seva Dal ఈ రోజు నెహ్రూ నగర్ లో జనసేన సేవాదళ్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు దీనికి గుంటూరు జిల్లా సేవాదళ్ ఇంచార్జి తన్నీరు కిషోర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వీటితో పాటు గా తన్నీరు శివనాగరాజు గారు తన్నీరు యదుచంద్ర,ప్రవీణ్,నాగేశ్వరరావు, అయ్యేప్ప,గణేష్, నాని పవర్,ఫణి,హేమంత్,శ్రీరామ్,సందీప్, గోపి,గిరీష్ సోదరీమణులు లక్ష్మికళ , శ్రావణి,ప్రియ, నాగజ్యోతి, సుష్మ, ద్రాక్షయని,జరీనా తదితరులు జనసేన సైనికులు పాల్గొన్నారు.…

Read more

కేవలం బైక్ ర్యాలీలు చేసే పార్టీ కార్యకర్తల కన్నా.. ఉన్నంతలో సహాయం చేసే జనసేన సైనికులే మిన్న..

ప్రకాశం జిల్లా పర్చూరు నియోజక వర్గం దగ్గుబాడులో రెండు రోజుల క్రితం అగ్ని ప్రమాదం లో తమ నివాసాన్ని కోల్పోయిన మీరాబి గారికి మేం ఉన్నామంటూ బాధితులను కలిసి నిత్యావసర సరుకులు మరియు ఆర్ధిక సహాయం అందజేసిన ప్రకాశం జిల్లా సమన్వయకర్త రావూరి బుజ్జి గారు ,బండారు సురేష్ దగ్గుబాడు సేవాదల్ సభ్యులు రహీం,చీమకుర్తి సేవాదల్ సభ్యులు యాసిన్ వెంకటేష్, ఇంతియాజ్, అజీమ్ బాషా, సాధిక్ మరియు సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ..

Read more
error: Content is protected !!