SuperWebTricks Loading...

East West Kuwait Pawanism activities

East West Kuwait Pawanism activities తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం లక్కవరంలో పేదల సంక్షేమమే లక్ష్యం,సేవే మార్గంగా నిర్వహిస్తున్న ఈస్ట్ వేస్ట్ కువైట్ పవనిజం సత్యమేవ జయతి సేవా సమితి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొట్టకూటి కోసం పరాయి దేశంలో ఎన్నొ ఇబ్బందులు పడుతూ స్వదేశంలో సహృదయంతో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ టీమ్ సభ్యులను వక్తలు కొనియాడారు రాబోయే కాలంలో వీరి సేవా కార్యక్రమాలకి ఎంతో స్పూర్తినిచ్చిన పవన్ కళ్యాణ్ గారి…

Read more

కడప న్యూస్: జనసేన ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా మహరాజ్ 141వ జయంతి

జనసేన ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా మహరాజ్ 141వ జయంతి వేడుకలు కడప లో జరిగింది. Gadge Baba. జననం దేబూజీ ఝింగ్‌రాజీ జానోర్కర్ ఫిబ్రవరి 23, 1876 షేన్‌గావ్, అంజన్‌గావ్ తాలూకా, అమరావతి జిల్లా, మహారాష్ట్ర మరణం 1956 (వయసు 80) వాల్‌గావ్, అమరావతి జిల్లా, మహారాష్ట్ర సమాధి వాల్‌గావ్, అమరావతి జిల్లా, మహారాష్ట్ర నివాసం సంచారి, తాత్కాలిక గుడిసెల్లోనే నివాసం జాతీయత భారతీయుడు. ఇతర పేర్లు సంత్ గాడ్గే బాబా, సంత్ గాడ్గే మహరాజ్,…

Read more

ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ మాత్రమే పోరాడాలా..? మరి మీరు ఏం చేస్తారండి తమ్మారెడ్డి భరద్వాజా గారు..?

విజయవాడ : టీవీల్లో కి ఎక్కి సొల్లు చెప్పటమేనా బయటకు వచ్చి పోరాడేదేమన్నా ఉందా తమ్మారెడ్డి భరద్వాజా గారు.. విశాఖపట్నం వెళ్ళి అరెస్ట్ అయ్యాను అని చెబుతున్నారు మరలా తరువాత ఎక్కడా కనబడటం లేదేటండి.. కంటిన్యూటీ గురించి ఎదుటవాళ్ళకు సలహాలు ఇవ్వడమేనా మీరు పాటించరా.. మనం మంత్రులను ఎన్నుకొని పార్లమెంట్ కు ఎందుకు పంపిస్తాం మన సమస్యలను పార్లమెంట్ లో వినిపిస్తారని అంతేగా.. మరి మనసమస్య పై మాట్లాడండి అని మంత్రులను అడగటంలో తప్పులేదుగా భరద్వాజా గారు..…

Read more

జనసేన అధినేత వద్దకు నెల్లూరు జిల్లా వీ.యస్.యూ విద్యార్ధుల పాదయాత్ర..

నెల్లూరు జిల్లా : విక్రమ సింహాపురి విశ్వవిద్యాలయం లో జరుగుతున్న అక్రమాలు, విద్యార్ధుల సమస్యలను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి తెలియ జేయడానికి వీ.యస్.యూ విద్యార్ధులు బుధవారం ఉదయం 11గం" లకు వీఆర్సి కూడలి నుంచి హైదరాబాద్ కు పాదయాత్రను ప్రాంభించారు.. వీ.యస్.యూ విద్యార్ధులు చేపడుతున్న పాదయాత్రకు పవన్ కళ్యాణ్ అభిమానులందరు మద్దతు తెలుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ జిల్లా అద్యక్షులు పీ.టోనీబాబు తెలిపారు. వీ.ఆర్.సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పవన్ కళ్యాణ్ అభిమానులు మంగళవారం పూలమాలలు…

Read more

కడప న్యూస్ :- యోగి వేమన యూనివర్సిటీ విద్యార్థులతో జనసేన సైనికులు సమావేశం

కడప YVU ( యోగి వేమన యూనివర్సిటీ ) స్టూడెంట్స్ నాయకులు తో జనసేన సైనికులు : స్పెషల్ స్టేటస్ యొక్క ఆవశ్యకత తెలియజేస్తూ స్పెషల్ స్టేటస్ సాధించడం లో ఎటువంటి విధి విధానాలు పాటించాలో స్టూడెంట్స్ కి వివరించడం జరిగింది . ఈ కారిక్రమం లో జనసేన సైనికులు పాల్గొనవారు సి.హెచ్ శివప్రసాద్ , చలపతి రాయల్ , మున్నా ,వెంకట సుబ్బారెడ్డి , గౌస్ ఓబులేశ్ , YVU విద్యార్థి నాయకులు సంపత్ ,…

Read more

గాజువాక నియోజకవర్గంలో వార్డులు వారిగా జనసేన సమీక్షలు

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నియోజకవర్గం లో జనసేన పార్టీ కార్యకర్తలు పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. దాదాపు కొన్ని రోజుల నుండి వారంలోని ప్రతి ఆదివారం వార్డులు వారిగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. గాజువాక లో మొత్తం 16 వార్డులలో వార్డుకు 10 మంది జనసేన కార్యకర్తలు ఎంపిక చేసి 200 మంది ఒక్క బలమైన జనసేన కార్యవర్గాని ఏర్పాటు చేయనున్నారు. విశాఖపట్నం సిటీ వైడ్ జనసేన సభ్యులు అయిన గాజువాక లోని కర్ణం…

Read more

భూమినిలాక్కోవద్దు ! రైతన్నలకు అండగా జనసేన కార్యకర్తలు !

" భూమినిలాక్కోవద్దు " అనంతపురం : పెనుగొండ నియొజకవర్గం అమ్మవారిపల్లి గ్రామపంచాయితీలోని రైతులను కలిసి వారి బాధలను తెలుసుకున్న అనంతపురం జిల్లా జనసేన కార్యకర్తలు .అనంతరం జిల్లా జనసేన ముఖ్య కార్యకర్తలు పసుపులేటి సందీప్ ,కె .ఎం .నాగేంద్ర , ధీ .వె .కృష్ణమూర్తి మాట్లాడుతూ గొల్లపల్లి రిజర్వాయర్ కి దగ్గర్లో సంవత్సారానికి 3 పంటలు పండే 2200 ఎకరాలని పారిశ్రామికవాడ కోసం ప్రభుత్వం బలవంతపు భూసేకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు .అంతేకాకుండా రైతుబ్రతుకులు మొత్తం సాగుభూములు…

Read more

నాగిరెడ్డి కమ్యూనిస్టు భావాలు నన్ను ప్రభావితం చేసాయి

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గొప్ప వ్యక్తుల పుస్తకాలు ఉన్న మక్కువ అంత ఇంత కాదు. కమ్యూనిస్టు నేత తరిమెళ్ల నాగిరెడ్డి రచించిన పుస్తకాలు పవన్ ను ప్రభావితం చేసినట్టు ఆయన మాటల్లో తెలుస్తుంది. నాగిరెడ్డి శత జయంతి సంవత్సరం సందర్భంగా పవన్ ఆయన్ని ట్విట్టర్లో ట్వీట్ ద్వారా స్మరించుకున్నారు. నా చిన్నతనంలో జరిగిన ఓ విషయం గుర్తుకువస్తుంది. నేను ఇంటర్ మీడియట్ లో ఉండగా నాగిరెడ్డి రచించిన ‘తాకట్టులో భారత దేశం’…

Read more

జన సంకల్ప పాదయాత్ర ఒంటిమిట్ట (కడప జిల్లా) నుంచి హైదరాబాదు వరకూ సుమారు 500 కిలోమీటర్లు

File: మన కులం 'మానవతా కులం' మన మతం 'మానవతా మతం' మన ప్రాంతం 'మానవతా ప్రాంతం' అని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సందేశం యువతకు స్ఫూర్తిదాయకం అని, సిహెచ్. శివప్రసాద్ మరియు అతని మిత్రబృందం మండెం రాము, ఓబులేసు భీం, శివ కుమార్ గౌడ్ జన సంకల్ప పాదయాత్రగా ఒంటిమిట్ట (కడప జిల్లా) నుంచి హైదరాబాదు వరకూ సుమారు 500 కిలోమీటర్లు నడచుకుంటూ, మార్గమధ్యంలొ ప్రత్యేకహోదా యొక్క ఆవశ్యకతను తెలియచేస్తూ, ప్రజాభిప్రాయాన్ని, ప్రజాసమస్యలను సేకరిస్తూ…

Read more
error: Content is protected !!