SuperWebTricks Loading...

చిత్తూరు జిల్లా తిరుపతిలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో తిరుపతి లో మొట్ట మొదటి జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ..

చిత్తూరు జిల్లా తిరుపతిలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో తిరుపతి లో మొట్ట మొదటి జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. రాయసీమ లో అన్ని జిల్లాల్లో రానున్న రోజుల్లో జనసేనపార్టీ జెండా ఎగురవేయాలిఅని పవన్ కళ్యాణ్ ని సీఎం గా చూడాలి అంటే ప్రతి ఒక్కరు సైనికులు లా పనిచేయాలి అని డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ సేవాదళ్ సమన్వయకర్తలు కిరణ్ రాయల్,హరి శంకర్ మరియు రాజారెడ్డి,మధు బాబు…

Read more

ఆశక్తిరేపిన శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సమన్వయకర్తల ఎంపిక..!

విజయవాడ : మరో ప్రపంచం పిలుస్తుంది అన్నారు ఒక మహానుభావులు , అన్యాయం చెయ్యాలి , అమాయకులు పొట్టకొట్టి దోచినంత దాచుకోవాలి అని ఆలోచించే మొటి రాజకీయ నాయకులకు గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా మొట్టమొదటి జనసేన పార్టీ పార్లమెంట్ సమావేశం శ్రీకాకుళం లో ఘనంగా నిర్వహించబడింది. ఒక్క అడుగుతో మొదలయిన జనసేన పార్టీ ఇప్పుడు వేల అడుగులతో ముఖ్య కార్యచరణాలను నిర్వహిస్తూ మరింత వేగం తో దూసుకువెళ్తుంది. శ్రీకాకుళం లో ఈ రోజు నిర్వహించిన జనసేన పార్టీ…

Read more

మెగా మెడికల్ క్యాంప్ – Mega Medical camp – Guntur jana Sena Seva Dal

Mega Medical camp - Guntur jana Sena Seva Dal ఈ రోజు నెహ్రూ నగర్ లో జనసేన సేవాదళ్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు దీనికి గుంటూరు జిల్లా సేవాదళ్ ఇంచార్జి తన్నీరు కిషోర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వీటితో పాటు గా తన్నీరు శివనాగరాజు గారు తన్నీరు యదుచంద్ర,ప్రవీణ్,నాగేశ్వరరావు, అయ్యేప్ప,గణేష్, నాని పవర్,ఫణి,హేమంత్,శ్రీరామ్,సందీప్, గోపి,గిరీష్ సోదరీమణులు లక్ష్మికళ , శ్రావణి,ప్రియ, నాగజ్యోతి, సుష్మ, ద్రాక్షయని,జరీనా తదితరులు జనసేన సైనికులు పాల్గొన్నారు.…

Read more

కేవలం బైక్ ర్యాలీలు చేసే పార్టీ కార్యకర్తల కన్నా.. ఉన్నంతలో సహాయం చేసే జనసేన సైనికులే మిన్న..

ప్రకాశం జిల్లా పర్చూరు నియోజక వర్గం దగ్గుబాడులో రెండు రోజుల క్రితం అగ్ని ప్రమాదం లో తమ నివాసాన్ని కోల్పోయిన మీరాబి గారికి మేం ఉన్నామంటూ బాధితులను కలిసి నిత్యావసర సరుకులు మరియు ఆర్ధిక సహాయం అందజేసిన ప్రకాశం జిల్లా సమన్వయకర్త రావూరి బుజ్జి గారు ,బండారు సురేష్ దగ్గుబాడు సేవాదల్ సభ్యులు రహీం,చీమకుర్తి సేవాదల్ సభ్యులు యాసిన్ వెంకటేష్, ఇంతియాజ్, అజీమ్ బాషా, సాధిక్ మరియు సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ..

Read more

ప్రత్యేక హోదానే ప్రధాన అస్త్రంగా జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ

హైదరాబాద్ : జనసేన పార్టీ ప్రత్యేక హోదా విషయంలో మొదటి నుండి ప్రజలకూ చేరువ అవుతోనే ఉంది...2014 లో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీపై కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ అనుసరిస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు ఆవేదన వ్యక్తం చేసారు. అయితే ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ మిన్న అని ఆంధ్రప్రదేశ్ ప్రజలను మభ్యపెడుతూ బీజేపీ , టీడీపీ పార్టీలు కలిసిగట్టుగా ఆడుతున్న నాటకాన్ని గమనిస్తున్న పవన్ త్వరలో…

Read more

సమస్య పరిష్కారం దిశగా నాయకుడి ఆలోచనలు వాటిని అనుసరిస్తున్న కార్యకర్తలు..

సమస్యను రాజకీయంగా తమ పార్టీకి అనుకూలంగా వాడుకోవడం కన్నా సమస్య పరిష్కారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు. దీని వల్ల సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది అనేది ఆయన ఆలోచన. అలాగే తమ నాయకుడి ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు జనసేన పార్టీ మార్కాపురం కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం కిడ్నీ బాదితుల సమస్యలను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్రుష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన మాటలకు స్పందించిన ముఖ్యమంత్రి గారు…

Read more

హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించిన జనసేన అర్దవీడు సేవాదల్ సభ్యులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత కొన్ని మాసాలుగా విష జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. మరి ముఖ్యంగా డెంగ్యూ జ్వరాల బారిన పడి అనేకమంది మృతువాత పడుతున్నారు. ఈ విష జ్వరాలు అరికట్టేందుకు 1/11/2017. నాడు ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజక వర్గం కంభం పట్టణం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ఉన్నత పాఠశాల లో జనసేన సేవాదల్ సభ్యులు హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించి 750 మంది విద్యార్థులకు మందులు పంపిణీ చేయటం జరిగింది,, ఈ సందర్బంగా…

Read more

పవన్ కళ్యాణ్ ఆదేశాలు..! పార్లమెంట్ స్థాయిలో జనసేన పార్టీ కీలక సమావేశాలు..!

హైదరాబాద్ : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో వివిధ జిల్లాల్లో జనసేన పార్టీ అధికారికంగా సమావేశాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం అవుతుంది. ఇందుకు అనుగుణంగా జనసేన పార్టీ నుండి అధికారికంగా సమాచారం కార్యకర్తలకు చేరింది. మొదటిగా శ్రీకాకుళం , విశాఖపట్నం , తూర్పుగోదావరి జిల్లాల్లో పార్లమెంట్ స్థానాల వారిగా జనసేన పార్టీ అధికార ప్రతినిధుల సమక్షంలో ఈ కీలక సమావేశాలు జరగనున్నాయి అని సమాచారం జనసేన పార్టీ అధికారిక ప్రకటన  జనసేన…

Read more

దోమలను కంట్రోల్ చెయ్యలేని ప్రభుత్వం.. సింగపూర్ తరహా రాజధాని నిర్మిస్తుందా..???

రోజువారి కూలి చేసుకునే సామాన్యులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న ఉద్యోగస్తులు ఉదయం 10గం" పనులకు, ఆఫీసులకు వెళ్ళి సాయంత్రం 10గం" తిరిగి ఇంటికి వచ్చి మరలా ఉద్యోగం చేసుకోవలసిన పరిస్థితి అది ఏంటంటే దోమల బారి నుండి తమ పిల్లల్ని రక్షించుకోవడానికి దోమల బ్యాట్లు పట్టుకొని దోమలను చంపడం. చంద్రబాబు గారు ఇస్తానన్న ఇంటికో ఉద్యోగం ఇదే.. ఎంత అన్యాయం ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వాలు మాకు ఏదో ఉద్దరిస్తాయి అనుకుంటే రోజుకి 12గం" కష్టపడి…

Read more

చంద్రన్న రైతు బజార్..

Janasena Party Vijayawada: రోజు కూలి పని చేసుకునే వాళ్ళు.. చిన్న, చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ నెలకు 10,000 నుండి 15,000 సంపాదించుకునే మద్యతరగతి ప్రజలు నెలసరి ఖర్చులు ఇంటి అద్దెకి, పాలకి, పచారికి, పిల్లల స్కూల్ ఫీజులకు, కరెంటు బిల్లుకి, కేబుల్ బిల్లుకి, పిల్లల ఆటో బిల్లుకి, బియ్యానికి, గ్యాస్ బిల్లుకి, డ్వాక్రా అప్పుకి తీసేయగా మిగిలిన డబ్బులతో కూరగాయలు కొనుక్కునే పరిస్థితుల్లో లేరు. బయట మార్కెట్ లో అధిక ధరలతో కూరగాయలు కొనే స్తోమత…

Read more
error: Content is protected !!