ఉద్దానం ప్రజల కన్నీటి ఆవేదనపై పవన్ ట్వీట్స్..!రేపు జనసేన పార్టీ ప్రశ్నలు..!

శ్రీకాకుళం : ఇచ్చాపురంలోని మణికంఠ థియేటర్‌ ప్రాంగణంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను పవన్ ప‌రామ‌ర్శించనున్నారు. స్వయంగా వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.ఆయన పరామర్శించబోయే రోగుల జాబితాను ఇప్పటికే జనసేన కార్యకర్తలు సిద్దం చేశారు.

picsart_12-15-03-11-14

ప్రపంచంలోనే కిడ్నీ వ్యాధి సోకిన వారిలో మన ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్దానం 3వ స్థానంలో ఉండడంపై జనసేన పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది ఈ సమస్యల పరిస్కారం పై డాక్టర్ల బృదం యొక్క సలహాలు అడిగి తెలుసుకొన్నారు. డాక్టర్ల కమిటీతోనే సమస్య పరిస్కారం అవుతుంది అని నిధారణకు రావడంతో ఏందుకు ప్రభుత్వలు ఇన్ని మారిన పరిస్కారం లభించలేదు అన్న అంశాలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ ద్వార ప్రశ్నించారు. ఉద్దానం ప్రజల సమస్యలపై అధ్యాననికి సహకరించిన శ్రీకాకుళం జనసేన పార్టీ కార్యకర్తలు చైతన్య నాయుడు , బేతలకు జనసేన పార్టీ వీడియోలో కృతజ్ఞతలు తెలిపింది.
ఉద్దానం కన్నీటి ఆవేదన ఈ వీడియోలో చూడండి..

మీకు ఇంతగా వివరాలు అందిస్తున్న జనసేనన్యూస్.ఇన్ షేర్ చేయండి. ఫేస్బుక్ లో మా పేజీను లైక్ చేయండి , ట్విట్టర్ లో ఫాలో అవండి , యూట్యూబ్ లో సబ్స్క్రయిబ్ చేస్కోండి. “కుదిరితే ఈ పోస్ట్ కి ఒక్క కామెంట్ పెట్టండి.

Also Read:  జనసేనలో మొన్నేమో రెడ్డి గారు..ఈ రోజు టీ.డీ.పీ ఎమ్మెల్యేలు..!

One thought on “ఉద్దానం ప్రజల కన్నీటి ఆవేదనపై పవన్ ట్వీట్స్..!రేపు జనసేన పార్టీ ప్రశ్నలు..!

  • జనవరి 3, 2017 at 2:15 ఉద.
    Permalink

    Thank u all my brothers. This is possible for only janasena

    Reply

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!