ఖైది నెం:150 Function లో YSRCP & TDP COVERTS విధ్వంసం ?

“POWER-STAR” పేరు చెప్పి ఖైది నెం:150 Function లో YSRCP & TDP COVERTS ఫంక్షన్ లో చేరి కుర్చీలు ఇరగ్గొట్టడం వంటి పనులు చేసినట్లుగా జన సేన కార్తకర్తలు భావిస్తున్నారు.

ఖైది నెం:150 Function లో “TDP & YSRCP COVERT” లు “POWER STAR-POWER STAR POWER STAR” అంటూ
డ్రామాలు వేసి “PAWAN” పేరు చెప్పి కుర్చీలు విరగ కొట్టిన వయనం….

MEGHA(Pawan-Chiru) Fans TDP-YSRCP Covert లు
చెసే పనులను ఇలానే వదిలేస్తే “2019” లొ “JANASENA” పార్టీని నష్ట పరచడం ఖాయం

పవన్ కళ్యాణ్ గారు సినిమా యూనిట్ సభ్యులందరికి శుభాకాంక్షలు చెప్పారు. జన సేన అభిమానులు చాలా మంది ఆ ఫంక్షన్ కి వెళ్లారు. కానీ “కొద్ది మంది అభిమానులుగా” చెప్పుకొని చేస్తున్న పనులు మిగతా అభిమానులకే కాదు పవన్ కళ్యాణ్ గారికి కూడా నచ్చదు.
ఇటువంటి పనులు పవన్ అన్న అభిమానులు చేయరు అని , ఎవరో కావాలనే చేశారు అని చాలా మంది జన సేన అభిమానులు భావిస్తున్నారు. ఇటువంటి వారిని జన సేన కార్యకర్తలు ఒక కంట కనిపెట్టాలని విజ్ఞప్తి  చేస్తున్నారు.
జన సేన అభిమానుల ముసుగులో తెలుగుదేశం / వైస్సార్సీపీ కార్యకర్తలు ఫంక్షన్ లో చేరి కుర్చీలు ఇరగ్గొట్టడం వంటి పనులు చేసినట్లుగా జన సేన కార్తకర్తలు అనుమానిస్తున్నారు.

 

 

Also Read:  “Appreciating for making our Event a Grand Success”@sevadal

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!