Janasena News Paper
తాజా వార్తలుతెలంగాణ

అంగన్వాడి కేంద్రం లో పోషణ్ పక్వాడ కార్యక్రమం

*అంగన్వాడి కేంద్రం లో పోషణ్ పక్వాడ కార్యక్రమం*

జనసేన ప్రతినిధి బెల్లంపల్లి మార్చి 23 :బెల్లంపల్లి పట్టణం హన్ మాన్ బస్థి లోని 33 వార్డ్ లో 2 అంగన్ వాడి కేంద్రం లో పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు,దీనిలో భాగంగా చిరుధాన్యాలపై అవగాహన రాగులు,సజ్జలు,పెసలు,శనగలు తదితర వాటపై అవగాహన వీటని ఆహారం లో తీసుకోవాలని,సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా అందుతాయని ప్రజలకు లబ్ధిదారులకు వివరించారు.ఈ కార్యక్రమం లో గర్బిణి మహిళలు ,బాలి౦తలు ,

అంగన్ వాడి టీచర్ పద్మావతి ,ఆయా భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు…

Related posts

1 comment

admin March 23, 2023 at 12:18 pm

Comment Here

Reply

Leave a Comment