Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలునెల్లూరు

సైదాపురం లో మైనింగ్ వాహనాలు పై విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు

నెల్లూరు-సైదాపురం జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28: మైనింగ్ వాహనాలు ట్రాన్స్ పోర్ట్ పై విజిలెన్స్ అధికారులు సైదాపురం డేగపూడి మార్గంలో శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. పర్మిట్లు టన్నేజీ ని అధికారులు రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా విజిలెన్స్ అధికారులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ ఖనిజ రవాణా జరిగిన ఆయా వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. వాహనం లో పర్మిట్ తో ఖనిజం వే బిల్లు తప్పని సరిగా ఉండాలని లేకుంటే ఆ వాహనాలు సీజ్ చేసి సంబంధిత శాఖ కు అప్పగిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమం లో విజిలెన్స్ పోలీస్ లు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment