ఆంధ్రప్రదేశ్ అంతట ఆర్దరాత్రి రెండుగంటల పాటు విద్యుత్ కోత.
NTTPC 6 యూనిట్ల లో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి
అమరావతి, జనసేన న్యూస్, మార్చి 18:
విజయవాడ న్టీటీటిపీసీ లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం వలన రాష్ట్రం లోని పలుచోట్ల అర్ధరాత్రి విద్యుత్ అంతరాయం జరిగింది. సాంకేతిక లోపం వలన 6 యూనిట్ల లో 1760 మెగావాట్ల విద్యుత్ నిలిచిపోగా, స్విచ్ యార్డులో ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అవటం వలన ఈ సమస్య ఏర్పడినట్లు తెలుస్తుంది. అధికారులు అప్రమత్తమై మరమ్మత్తులు చేపట్టారు.