వైఎస్సార్సీపీలో చేరిన శ్రీ రామాంజనేయ పురం, పాపాయపాలెం టీడీపీ నాయకులు.
కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు.
పల్నాడు జిల్లా, బెల్లంకొండ మండలం
శ్రీరామాంజనేయ పురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు పోలేపల్లి శంకర్, దొడ్డేటి కోటి, గోపి కన్నా ఏసుబాబు, లట్టుపల్లి వెంకన్న, మద్దిరాల రాజు, కొత్తూరు బూజ్జి, ఎగిరిశెట్టి బాలస్వామి, భూక్య శీను, మరియు పాపయపాలెం గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలు
B. నాగేంద్రబాబు, ఏడుకొండలు, భూలక్ష్మి, పవన్ కుమార్, ప్రసాద్, కొంగమ్మ, ప్రవళిక, ప్రసాద్, సీతా రావమ్మ, నాగమ్మ, రాంబాబు, పూర్ణ, శివ కృష్ణ, నాగలక్ష్మి
తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు.
ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావుగారు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావు గారు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం అందరూ కలసి పనిచేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని.. ఎవరికి ఏ అవసరమొచ్చినా.. తాను ఉన్నాననే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.