February 22, 2025
Janasena News Paper
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

సీఎం నారా చంద్రబాబు ని కలిసిన టిడిపి జిల్లా అధ్యక్షుడు: వెంకటశివుడు యాదవ్

అనంతపురం జనసేన బ్యూరో (ఫిబ్రవరి 8): విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసినట్లు పేర్కొన్నారు అనంతపురము జిల్లాలో టీడీపీ సభ్యత్వలలో టాప్ 5 లో నిలిచింది అని సీఎం వెంకట శివుడు యాదవ్ ని అభినందించారు, రానున్న మాసం లో ఏర్పాటు చేయబోయే టిడిపి పార్టీ కొత్త కమిటీ లలో యువత కు గ్రామ స్థాయి నుండి ప్రాధాన్యత కల్పించాలని, పార్టీ లోను -ప్రభుత్వం లోను కొత్త గా నియమించే పదవులలో ఆచి తూచి పదవులను నియమించాలని,ముఖ్యం గా త్వరలో వ్యవసాయ మార్కెట్ కమిటీ లలో,ప్రసిద్ద దేవాలయాల కమిటీ లను స్థానిక శాసనసభ్యులను సమన్వయo చేసుకోవాలి. , పార్టీ ప్రజల కు మంచి చేసే విషయం లో అధికారులతో పనులు చూపించే భాద్యత ను పార్టీ అధ్యక్షులు గా తీసుకోని 2029 లో పార్టీ ని అధికారం లోకి తీసుకు రావటమే, ద్యేయం గా ముందు కు పోవాలని, భవిష్యత్ లో మీ రాజకీయ ఎదుగుదల కు చంద్రబాబు హామీ ఇస్తున్నానని, మీరు ఎప్పుడైనా నన్ను కలువొచ్చు అని భరోసానిచ్చారు అని వెంకట శివుడు యాదవ్ టెలీ సందేశం లో పాత్రికేయులకు తెలిపారు.

Related posts

Leave a Comment