రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, జనసేన, ఫిబ్రవరి 08: ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎస్.కె.డి నగర్ చౌరస్తాలో బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మరియు కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు స్వీట్లు పంచి, టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షులు కొంతం నవ కిషోర్ రెడ్డి, సీనియర్ నాయకులు శంకరయ్య గౌడ్, సుధాకర్ రెడ్డి, శ్రీధర్ రావు, ప్రభాకర్ రెడ్డి, నందకిషోర్,రవిశంకర్, మహేష్ గౌడ్, చందు, చిన్న యాదవ్,రామ్ రెడ్డి, జైపాల్ రెడ్డి, వెంకట్రాంరెడ్డి, కాంతారావు, మహేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రమేష్ , రాము,విజయ్, మురళి, కిషోర్, పవన్ కుమార్ రెడ్డి, గౌరీ శంకర్, సురేష్ కుమార్, సుధీర్, సందీప్,భార్గవ్ తేజ, భాను, దుర్గాప్రసాద్, ఠాగూర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
previous post
Related posts
- Comments
- Facebook comments