సోషల్ మీడియా కోఆర్డినేటర్ జానీ బాషా గృహానికి విచ్చేసి నవ దంపతులను ఆశీర్వదించిన భాష్యం దంపతులు…
బెల్లంకొండ,ఫిబ్రవరి12,జనసేన ప్రతినిధి...
ఇటీవల వివాహం జరిగిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ మండల కేంద్రమైన బెల్లంకొండ గ్రామానికి చెందిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ కోమటికుంట షేక్ జానీ బాషా, షేక్ మహిముద నివాసానికి ఈరోజు కుటుంబ సమేతంగా విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించిన పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్,సతీమణి భాష్యం లావణ్య…జానీ దంపతులు కలకాలం ఆయురారోగ్యాలతో,నిండు నూరేళ్లు సంతోషం గా ఉండాలని దీవించారు…
ఈ కార్యక్రమంలో బెల్లంకొండ మండల తెలుగుదేశం-జనసేన-బిజెపి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు….