- రూ. 3.10 లక్షలు నగదు అపహరణ….
- పోలీసులకు పిర్యాదు చేసిన బాధితులు….
సత్తెనపల్లి,ఫిబ్రవరి14,జనసేన ప్రతినిధి….
సత్తెనపల్లి చెక్ పోస్ట్ వద్ద రెండు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. ఈ దుకాణాల నుండి రూ 3.10 లక్షలు నగదు అపహరించుకుపోయిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది.
స్థానిక హోండా షోరూమ్, శ్రీ వెంకటేశ్వర రైతు సేవ కేంద్రం ఎరువుల దుకాణంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇరు
దుకాణాల్లో ఉన్నా సీసీ కెమెరా వైర్లు ద్వంసం చేసి సీసీ కెమెరాలు,డీవీఆర్ పరికరాలను దొంగలు ఎత్తుకెళ్లారు.దింతో దుకాణ యజమానులు పోలీస్ లకు పిర్యాదు చేయాటంతో వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.