- ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించిన ఎంఇఒ సీతా రామిరెడ్డి…
ముప్పాళ్ళరూరల్,ఫిబ్రవరి18,జనసేన ప్రతినిధి…
ఈరోజు ముప్పాళ్ళ మండలం, మాదల గ్రామం లోని జెడ్పి హెచ్ స్కూల్ లో ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ క్లాసులకు ఎంఇఒ సీతా రామిరెడ్డి క్లాస్ నిర్వహించి 1వ రోజు క్లాసులో భాగంగా…
1.ఎస్ఎఎల్టి ప్రోగ్రామ్ లక్ష్యాలు
2.సమగ్ర శిక్షణా.
3.ఎస్సిఇఆర్టి.
4.డబ్ల్యూడి &సిడబ్ల్యూ.
5.ప్రధం.
6.మేధోభివృద్ధి.
7.గణితభివృద్ధి ల గురించి శిక్షణా తరగుతలును వివరించారు. ఈ కార్యక్రమం లో డిఆర్పిలు వై. యోగనంద, ఎస్, స్వర్ణలత,జి.జయలక్ష్మి, సిఆర్పిఎస్ విద్యాధరి, అంగన్వాడీ వర్కర్స్ 44 మంది, ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు….