సత్తెనపల్లిరూరల్,ఫిబ్రవరి14,జనసేన ప్రతినిధి….
ఐసీడీఎస్ సతైనపల్లి ప్రాజెక్టు కంటెపూడి,రెంటపాళ్ళ సెక్టార్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కోమెరపూడి గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పోషణ్ భీ పంఢాయి భీ ట్రైనింగ్ క్లాసెస్ జరుగుచున్నవి. ట్రైనింగ్ 13/02/2025 to 15/02/2025 వరకు జరుగు చున్నవి ఇందులో భాగంగా రెండవ రోజు ట్రైనింగ్ క్లాసు లో నాలుగు సెషన్ జరుగినవి 9 టూ 6 వరకు నిర్వహించబడుచున్నది
1 పోషణ్ భీ పంఢాయి భీ నిర్వహించారు.
2 ఈసీసిఈ డే.
3 ఈసీసిఈ,ఏడబ్ల్యూసి లో ఈసీసిఈ కార్యకలాపాలు.
4 ప్రతి ఏడబ్ల్యూసి లో ఈసీసిఈ నిర్వహించే విధానం..
5 పోషణ్ భీ పంఢాయి భీ లో బాగంగా ఆకుకూరలు పెంపకం సాక్ష్యం అంగన్వాడీ గురించి వివరించటం జరిగింది.11.45 నిమిషాలకు ఈ కార్యక్రమం లో భాగంగా న్యూట్రిషియన్ డాక్టర్ దీపా గెస్ట్ లేచ్చర్ గా పిల్లల్లో పోషకాహర లోపం లేకుండా ఎలాంటి ఆహారాన్ని పిల్లలకు పెట్టాలి అనే అంశాన్ని చెప్పటం జరిగింది ఈ ట్రైనింగ్ లో సూపెర్వైసర్ ఓ అనంతలక్ష్మ, షైక్ ఆషా,అంగన్వాడీ వర్కర్స్, సిబ్బంది పాల్గొన్నారు…