Janasena News Paper
తాజా వార్తలుతెలంగాణమంచిర్యాల

బెల్లంపల్లి లో మే 8 న మంత్రి కే.టి.ఆర్ పర్యటన

జనసేన ప్రతినిధి బెల్లంపల్లి మే 2 : బెల్లంపల్లి నియోజకవర్గం లో ఈనెల 8వ తేదీన బీ.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పర్యటన సందర్భంగా, బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఇండ్ల పట్టాల గురించి, కౌన్సిలర్స్ , కో ఆప్షన్, రెవెన్యూ అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య ఈ కార్యక్రమం లో చైర్మెన్ జక్కుల శ్వేతా శ్రీధర్ ,వైస్ చైర్మెన్ సుదర్శన్ ఆర్.డి.వో శ్యామల దేవి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య , పట్టణ కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

Related posts

Leave a Comment