Janasena News Paper
తెలంగాణయాదాద్రి భువనగిరి

అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.

అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
-ఎం. స్వరాజ్యం సీ డీ పీ ఓ.

యాదాద్రి భువనగిరి జిల్లా జనసేన ప్రతినిధి ఏప్రిల్ 10 :
అంగన్వాడీ కేంద్రాలను పిల్లలు, తల్లులు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని భువనగిరి సీ డీ పీ ఓ ఎం. స్వరాజ్యం కోరారు. బుధవారం భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ నగర్, అర్బన్ కాలనీల్లో జరిగిన ” ఈ.సీ .సీ  డే” కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం 3+,4+ పిల్లలకు ప్రోగ్రేస్ కార్డు లు అందజేశారు. ఈ కార్యక్రమంలో  సూపర్వైజర్  కే. పద్మ అంగన్వాడీ  టీచర్లు కే. సునీత, సీ ఎచ్ రూప , అంబేద్కర్ నగర్, అర్బన్ కాలనీ తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment