Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపశ్చిమ గోదావరి

భీమవరం ఆర్ఆర్ ఫ్రెండ్స్ సేవాసమితి ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ

భీమవరం జనసేన ప్రతినిధి మే 2: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన ఆర్ఆర్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం సేవా సమితి సబ్యుడు కడియన్ మురళి పుట్టిన రోజు సందర్బంగా భీమవరం పట్టణం నందు మంగళవరం ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకుని పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలు, యాచుకులకు ఆహారాన్ని అందజేశారు. రైల్వే స్టేషన్,బస్టాండ్,ఫ్లై ఓవర్ ప్రాంతంలో ఉన్న వారికి ఆహారాన్ని అందించడం జరిగింది. ఆర్ఆర్ ఫ్రెండ్స్ సేవా సమితి చేస్తున్న కార్యక్రమాలను పలువురు అభినందించారు.

Related posts

Leave a Comment