సిద్ధం అంటున్న జగన్ కు యుద్ధం ఇవ్వబోతున్నాం
బీసీల తలరాతలు మార్చేందుకే డిక్లరేషన్ తెచ్చాం త్వరలోనే ఎస్సీ, ఎస్టీ, ముస్లిం డిక్లరేషన్ ప్రజలు కొట్టే దెబ్బతో తాడేపల్లి కోట బద్ధలవ్వాలి అధికారంలోకి వచ్చాక పోలీసుల సమస్యలు పరిష్కరిస్తాం అమలాపురం, అంబాజీపేట ప్రజాగళం సభలలో...