Janasena News Paper

Reporter : క్రాంతి కుమార్ చేవూరి

అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించిన ఎంఇఒ సీతా రామిరెడ్డి…

ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించిన ఎంఇఒ సీతా రామిరెడ్డి… ముప్పాళ్ళరూరల్,ఫిబ్రవరి18,జనసేన ప్రతినిధి… ఈరోజు ముప్పాళ్ళ మండలం, మాదల గ్రామం లోని జెడ్పి హెచ్ స్కూల్ లో ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ క్లాసులకు ఎంఇఒ సీతా రామిరెడ్డి...
అంధ్రప్రదేశ్పల్నాడు

జిల్లా ఎన్నికల అధికారి వారి పత్రికా ప్రకటన.

పల్నాడు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వారి పత్రికా ప్రకటన. 05-11-2024, కృష్ణా, గుంటూరు ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదు చేసుకొనుటకు 06-11-2024,చివరి తేదీ అని తెలియపరిచినారు....
అంధ్రప్రదేశ్ఖమ్మం జిల్లాతాజా వార్తలుతెలంగాణ

వరద బాధితులకు స్పేర్ పార్ట్స్ పై 50% డిస్కౌంట్ మరియు ఉచిత సర్వీస్

Ap : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ఉచిత సేవలు అందించేందుకు ఎలీ ఎలక్ట్రానిక్స్ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాల్లో వరద నీటిలో తడిచిన...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

వరద బాధితులకు దుస్తులూ పంపిణీ చేస్తాం: సీఎం చంద్రబాబు

వరద బాధితులకు దుస్తులూ పంపిణీ చేస్తాం: సీఎం చంద్రబాబు . AP: విజయవాడ వరద బాధితులకు నిత్యావసరాలతోపాటు దుస్తులు కూడా ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆప్కో, ఇతర సంస్థల నుంచి వస్త్రాలను కొనుగోలు...
జాతీయంతాజా వార్తలు

ప్రభుత్వ ఉద్యోగి అవినీతి.. రాజ్య వ్యతిరేక నేరమే : సుప్రీం కోర్టు

ప్రభుత్వ ఉద్యోగి అవినీతి.. రాజ్య వ్యతిరేక నేరమే : సుప్రీం కోర్టు న్యూ ఢిల్లీ:   ప్రభుత్వ ఉద్యోగి చేసే అవినీతిని రాజ్యానికి, సమాజానికి వ్యతిరేకంగా చేసిన నేరంగానే చూడాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.  ...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుయన్.టి.ఆర్ జిల్లా

బాధితులకు సాయం చేయండి ప్రజలకు చంద్రబాబు పిలుపు

ఎవరి శక్తి మేర వాళ్లు బాధితులకు సాయం చేయండి ప్రజలకు చంద్రబాబు పిలుపు వరద ముంపు బాధితుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వాళ్ల బాధలను అర్థం చేసుకున్నానని...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

వినాయక చవితి వేడుకలు చేసే వారికి పోలీసు వారి ఆదేశాలు.

వినాయక చవితి వేడుకలు సందర్భంగా పాటించాల్సిన నియమ నిబంధనలు మరియు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు. 1 వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహ ప్రతిష్ఠ, పందిళ్ళు/మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువ...
అంధ్రప్రదేశ్శ్రీ సత్యసాయి జిల్లా

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ముగ్గురికి గాయాలు

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ముగ్గురికి గాయాలు నల్లమాడ సెప్టెంబర్ 3 (జనసేన వార్త)  :ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన నల్లమాడ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది....
తెలంగాణమెదక్ జిల్లా

మెదక్ రైల్వే స్టేషన్ వద్ద అద్వాన్నంగా మారిన రోడ్డు

మెదక్ రైల్వే స్టేషన్ వద్ద అద్వాన్నంగా మారిన రోడ్డును బాగుచేయండి:  మెదక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్   జనసేన ప్రతినిధి, మెదక్ జిల్లా: మెదక్ రైల్వే స్టేషన్ వద్ద బైపాస్ రోడ్డు అద్వాన్నంగా...