దుర్గగుడి లో సిబ్బంది నిర్లక్ష్యం. ప్రసాదాల కౌంటర్ లో చీమలు పట్టిన లడ్డూలు.
విజయవాడ జనసేన ప్రతినిధి, మార్చి 24 దుర్గగుడి లో సిబ్బంది నిర్లక్ష్యం మహా మండపం కింద లడ్డూ ప్రసాదాల కౌంటర్ లో చీమలు పట్టిన లడ్డూలు.వాటినే భక్తులు కు ఇస్తున్న సిబ్బంది… చీమలు ఉన్న...