వీరవాసరంమండలంలో మా భవిష్యత్ మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం
వీరవాసరం, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 10: భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం లో సోమవారం మా భవిష్యత్, మా నమ్మకం నువ్వే జగనన్నకార్యక్రమాన్ని నిర్వహించారు. బిజీ పాలెం గ్రామంలో గడప గడపకి గృహ సారథులు...

