పోలీసులు తప్పు చేసిన శిక్షార్హులే.. ఏపీ పోలీసులపై ఫిర్యాదులకు కంప్లైంట్స్ అథారిటి ఏర్పాటు
అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28: అమరావతి : రాష్ట్రంలోని పోలీసులపై వచ్చే ఫిర్యాదులను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీని ఏర్పాటు చేసింది. పోలీస్ కంప్లైంట్స్...