పనసపాడు గ్రామంలో అవకతవకలపై తక్షణమే విచారణ చేపట్టాలి
అనర్హులకు అందే పథకాలను నిలిపివేయాలి… పంచాయితీ కార్యదర్శి పై కాకినాడ జిల్లా రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు రాయుడు మోజేష్ బాబు స్పందనలో ఫిర్యాదు సామర్లకోట, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 10: కాకినాడ స్పందన...