మంత్రి పర్యటన, సభస్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే చిన్నయ్య, డి.సి.పి సుధీర్ రాంనాథ్
జనసేన ప్రతినిధి బెల్లంపల్లి మే 2: బెల్లంపల్లి నియోజకవర్గం లో ఈనెల 8వ తేదీన బెల్లంపల్లి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు తెలంగాణ రాష్ట్ర మంత్రి బీ.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్...

